Home » కదే మలుపు కోరేనే Kade Malupu Korine బ్రేక్ అప్ సాంగ్ లిరిక్స్ – పిల్లా పిల్లగాడు (Pilla Pillagadu)

కదే మలుపు కోరేనే Kade Malupu Korine బ్రేక్ అప్ సాంగ్ లిరిక్స్ – పిల్లా పిల్లగాడు (Pilla Pillagadu)

by Vishnu Veera
0 comment

కదే మలుపు కోరేనే వ్యాధే ధరికి చేరేనే
యెంతో మారి తానా చెంతే చేరి బ్రతుకాంత తోడు నిలవాలని
ఎన్నో నేను అనుకున్నా కాని కదా అంత తరుమారాయేనే

గాయం చేసావే అయినా బాధే లేదే
కని మాటే జారి ఊపిరపేసవే
తప్పూ నీది కాదే నాది కూడా కాదె
కాలం అదే ఆటేలే

నిన్ను చూడక కన్నులే కునుకేయను అన్నవే
గొడవేంటో వాటికీ గురుతే లేనే లేదులే
అసలేయడు ఆకాలే అని నేననలేనులే
తెలియనొక వేధనే కూడుని జారనీయధే
నువ్వే చెంత లేక నాలో నేనే లేనే
భారం అయ్యినాది ప్రాణమే నిన్నే చేర లేక
నాలో ఆగలేక మూగే బోయినవి మాటలే

నీకే గాయం అయితే నాలో బాధే చేరి
కోపం తెప్పించిందే నా తప్పు కానే కాదు
ఐనా ధూరం చేసి భాధే పెంచావే
భారమయే ప్రాణమే

ఒకసారిగా ప్రేమనే ఒకసారిగా బాధనే
కురిపించి ఆటలు ఆడే వింత కాలమే
కథలే ఎన్ని చూసినా ఇధి మాత్రమే మారధే
మలుపు లేని కధలను కాలమే రాయలేదు లే
అంత క్షేమమణి ఆనందించే లోపే
చింతే చెంతకే చేరునే
తప్పే లేదు ఇధే లోకం తీరు అంటూ
కాలం చేసేనే గారదే

గాయం చేసే కాలం మల్లి చేసే వైద్యం
కాలక్షేపం కోసం అదేటి ఆటనేమో
చేధే చూడకుంటే తీపి తీపే కాధే
కాలం నేర్పే పాటమే

వెబ్ సిరీస్ : పిల్లా పిల్లగాడు
సంగీత దర్శకుడు: కళ్యాణ్ కాడిన్
గాయకులు: ఇష్క్ వాల్ & రీతు నాయని
తారాగణం: కంచన్ బమనే, సాయి తేజ కల్వకోట, మణి ఏగుర్ల సాయి కృష్ణ కందుకూరి ప్రదీప్ రాపర్తి (తండ్రి పాత్ర)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment