Home » చిన్ని చిన్ని ఆశ (Chinni Chinni Aasha) song lyrics, రోజా (Roja)

చిన్ని చిన్ని ఆశ (Chinni Chinni Aasha) song lyrics, రోజా (Roja)

by Kusuma Putturu
796 views
Chinni Chinni Aasha song lyrics Roja

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

పూవులా నేనే నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులెయ్యాలీ
వేడుకలలోనా తేలిపోవాలీ
తూరుపూ రేఖా వెలుగుకావాలి

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

చేనులో నేనే పైరు కావాలి
కొలనులో నేనే అలను కావాలి
నింగి హరివిల్లూ వంచిచూడాలీ
మంచు తెరలోనే నిదురపోవాలీ
చైత్ర మాసంలో చినుకు కావాలి

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

In English Version:

Chinni chinni aasha chinnadaani aasha
Muddu muddu aasha mutyamanta aasha
Jaabilini taaki muddulida aasha
Vennelaku todai aadukonu aasha

Chinni chinni aasha chinnadaani aasha
Muddu muddu aasha mutyamanta aasha
Jaabilini taaki muddulida aasha
Vennelaku todai aadukonu aasha
Chinni chinni aasha chinnadaani aasha

Poovulaa nene navvukovaali
Gaaline nenai saagipovaali
Chintale leka chinduleyyaali
Vedukalalona telipovaali
Toorupu rekhaa velugukaavaali

Chinni chinni aasha chinnadaani aasha
Muddu muddu aasha mutyamanta aasha
Jaabilini taaki muddulida aasha
Vennelaku todai aadukonu aasha
Chinni chinni aasha chinnadaani aasha
Muddu muddu aasha mutyamanta aasha

Chenulo nene pairu kaavaali
Kolanu lo nene alanu kaavaali
Ningi harivillu vanchichoodaali
Manchu teralone nidurapovaali
Chaitra maasamlo chinuku kaavaali

Chinni chinni aasha chinnadaani aasha
Muddu muddu aasha mutyamanta aasha
Jaabilini taaki muddulida aasha
Vennelaku todai aadukonu aasha
Chinni chinni aasha chinnadaani aasha
Muddu muddu aasha mutyamanta aasha

____________________

Song Credits:

పాట: చిన్ని చిన్ని ఆశ (Chinni Chinni Aasha)
చిత్రం: రోజా (Roja)
తారాగణం: అరవింద్ స్వామి (Arvind Swamy), మధుబాల (Madhubala)
సంగీత దర్శకుడు: A.R.రెహమాన్ (A.R.Rahman)
గీతరచయిత: రాజశ్రీ (Rajashri)
గాయకులు: మిన్మిని (Minmini)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.