Home » అమ్మడు (Ammadu Appachi) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

అమ్మడు (Ammadu Appachi) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

by Rahila SK
1.2K views

కోలు కోలు కొలొయమ్మ
కోలు కోలు కొలొయమ్మ
కోలు కోలు కొలొయమ్మ
కోలు కోలు కోలో

అమ్మడు అప్పచ్చి
నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చి
పెట్టింది పేచి

అమ్మడు అప్పచ్చి
నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చి
పెట్టింది పేచీ

బావరో బావర్చి
తినిపించవా మిర్చి
వాయనాలు తెచ్చి
వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి
మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పిచ్చీ
ఊరంతా తిప్పిచ్చీ

కోన దాటిందమ్మ
కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నానమ్మ
కోయంటే పలికాడమ్మ

కోలు కొలోయమ్మ
కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ
ఢం డోలు డోలుయమ్మ

అమ్మడు అప్పచ్చి
నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చి
వడ్డించు వార్చి

పిల్లగాలి వీస్తుంటే
చాలు పొమ్మన్నా
కోలు కోలోయన్న
కోలన్న కోలో

మల్లెపూలు చూస్తుంటే
మండిపడుతున్నా
డోలు డోలోయన్న
డోలన్న డోలో

పిల్లగాలి వీస్తుంటే
చాలు పొమ్మన్నా
మల్లెపూలు చూస్తుంటే
మండిపడుతున్నా

ఏరోజుకారోజు నా మోజులెన్నో
మరుగుతున్నాయిలే
ఈరోజు నా రాజులో సెగలు ఎన్నో
రగులుతున్నాయిలే

అమ్మడు అప్పచ్చి
నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చి
వడ్డించు వార్చి

బక్క చిక్కి నడుమేదో
బావురుమంటుంటే
కోలు కోలోయన్న
కోలన్న కోలో

అందమంతా అచ్చొచ్చి
చిచ్చే పెడుతుంటే
డోలు డోలోయన్న
డోలన్న డోలో

బక్క చిక్కి నడుమేదో
బావురుమంటుంటే
అందమంతా అచ్చొచ్చి
చిచ్చే పెడుతుంటే

ఏపూటకాపూట నీ పాట నాకై
పలకరించాలిలే
ఈ పూట నీ పైట ఆ చోట మాటే
వినను అన్నావిలే

అమ్మడు అప్పచ్చి
నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చి
వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి
మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పిచ్చీ
ఊరంతా తిప్పిచ్చీ

కోన దాటిందమ్మ
కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నానమ్మ
కోయంటే పలికాడమ్మ

కోలు కొలోయమ్మ
కొలు కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ
ఢం డోలు డోలుయమ్మ


పాట: అమ్మడు (Ammadu Appachi)
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం, కల్పన
చిత్రం: ఇంద్ర (2002)
తారాగణం: ఆర్తి అగర్వాల్, చిరంజీవి, సోనాలి బింద్రే
సంగీత దర్శకుడు: మణి శర్మ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.