Home » ప్రేమ ప్రేమ…….. ఓ ప్రేమ-ఎన్ జి కె  

ప్రేమ ప్రేమ…….. ఓ ప్రేమ-ఎన్ జి కె  

by Shameena Shaik
1.7K views
prema o prema song

సినిమా: ఎన్ జి కె 

హీరో: సూర్య 

హీరోయిన్: రకుల్ ప్రీత్ సింగ్ 

మ్యూజిక్: యువన్ శంకర్ రాజా 

లిరిక్స్: చంద్రబోస్ 

సింగెర్స్: సిద్ శ్రీరాం,హేమాంబిగా 

ప్రొడ్యూసర్: ఎస్ ఆర్ ప్రకాష్బాబు & ఎస్ ఆర్ ప్రభు 

డైరెక్టర్: శ్రీ రాఘవ 

ప్రేమ ప్రేమ…….. ఓ ప్రేమ …..ఓ ప్రేమ

ప్రేమ సుడిగాలై నువ్వే ఉంటే

చిరుగాలై చేరన

నిషి లాగా నువ్వే ఉంటే

నిన్ను నీడై తాకన

నది లాగా నువ్వే ఉంటే

చినుకై నే చిందనా

అడిగా బదులడిగా

నీ అడుగై నడిచే

మార్గం చూపుమా చూపుమా

పిలిచా నిన్ను పిలిచా

నీ కలలో నిలిచే

మంత్రం చెప్పుమా చెప్పుమా

ప్రియ మేఘం కురిసే వేళ

పుడమెంత అందమో

మరు మల్లి మందారాల

చెలిమెంత అందమో

ఎగసే అలలెగసే

నీ ప్రేమలో అందం

ఏదనే లాగెనే లాగెనే

నా గుండెల్లో నిండే మొహం

శ్వాసల్లో ధూపం వేసే

చుట్టూరా పొగలై కమ్మెనే

గుట్టంతా తెలిపెనే

తలపును వదలని యోచన

పెరిగెను మనసున యాతన

ప్రాయము చేసే ప్రార్థన

పరుగున వచ్చే మొహాన

ఓహ్ చైత్ర మాసాన మేఘమే

చిందెను వర్షం

కోనల్లోన మోగదా

భూపాల రాగం

ప్రేమ ఓ ప్రేమ

మన నీడలా రంగులు

నేడే కలిసేనే కలిసేనే

చెలిమే మన చెలిమే

ఒక అనువై పెరిగి

అఖిలం అయినదే , అయినదే

ఓ …..

అనురాగం పాడాలంటే

మౌనం సంగీతమే

అనుబంధం చూపాలంటే

సరిపోదే జన్మమే

మరిన్ని తెలుగు పాటలు కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.