వర్షాకాలంలో దుస్తులు ఆరబెట్టడం చాలా పెద్ద టాస్క్. ఈ కాలంలో దుస్తులను ఎంత బాగా పిండి వాటిని ఆరబెట్టినా అవి తొందరగా డ్రై అవ్వవు. వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాండ్ వాడండి
వర్షాకాలంలో వాష్ చేసిన దుస్తులను ముందుగా ఒక స్టాండ్ పై ఉన్న నీళ్లంతా కిందకు పోతాయి. ఆ తరువాత దోస్తులు సులభంగా సరిపోతాయి.
అన్ని ఒకసారి వద్దు
దుస్తులన్నింటిని ప్లేసున సరిపోదు. ముందుగా కొన్ని బట్టలు వాష్ చేసి, వాటిని ఆరబెట్టి ఆ తర్వాత మిగతా వాటిని వాష్ చేయాలి.
ఫ్యాన్ కింద
వర్షం బాగా పడుతుంటే దుస్తులను ఫ్యాన్ కింద ఆరేయడం మంచి పద్ధతి. దీని వలన దుస్తులు తర్వాత డ్రై అవుతాయి.
ఐరన్
తడి దుస్తులు తక్షణమే ఆరాలంటే ఐరన్ చేయవచ్చు. అయితే మరీ తడిగా ఉన్న దుస్తులను ఐరన్ చేయకండి.
హెయిర్ డ్రైయర్
అత్యవసర పరిస్థితుల్లో హెయిర్ డ్రైయర్ వాడి కూడా దుస్తులను డ్రై చేయవచ్చు. లో దుస్తులు, చిన్న చిన్న దుస్తులను ఆరబెట్టేందుకు ఇది బెస్ట్ ఆప్షన్.
స్పిన్ సైకిల్
మీ వాషింగ్ మెషిన్ లో స్పిన్ సైకిల్ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ ను ఉపయోగించి దుస్తుల్లో ఉండే నీటిని తొలగించండి. ఆ తర్వాత దుస్తులను ఆరవేయండి.
టవల్
ఉతికిన దుస్తులను టవల్ లో ఉంచి పిండడంతో దుస్తుల్లో ఉండే నీరు పోతుంది. ఆ తర్వాత దుస్తులను ఆరబెడితే అవి తర్వాత డ్రై అవుతాయి.
ఇండోర్ డ్రైయింగ్ ర్యాక్స్
మీ ఇంట్లో గాలి బాగా వీచే కిటికీల దగ్గర ఇండోర్ డ్రైయింగ్ ర్యాక్స్ ఏర్పటు చేయండి. వీటిపై దుస్తులను ఆరబెడితే ఆ తర్వత డ్రై అవుతాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.