Home » రం రం ఈశ్వరం లిరిక్స్ – శివం భజే

రం రం ఈశ్వరం లిరిక్స్ – శివం భజే

by Lakshmi Guradasi
0 comment

హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ

రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గంగాధరం
భం భం భైరవం
ఓం ఓం కరవం
లం మూలాధారం
శంభో శంకరం
వందే హం శివం
వందే హం భయం
వందే శ్రీకారం
వందే సుందరం
దేవా సురుగురుం
పాహి పన్నగం
నీవే అంబరం
నా విశ్వబరం

రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గంగాధరం
భం భం భైరవం
ఓం ఓం కరవం
లం మూలాధారం
శంభో శంకరం
వందే హం శివం
వందే హం భయం
వందే శ్రీకారం
వందే సుందరం
దేవా సురుగురుం
పాహి పన్నగం
నీవే అంబరం
నా విశ్వబరం

కాలభైరవం ఓం కారం
విశ్వనాథ జనితం

కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం

కాలభైరవం అంగీకారం
కార్య సిద్ధి శతకం

కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం
భజేహం

హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ

దైవం నా నుండి దూరమే అయినాదంటూ పోరాడిన నేనూ
కానీ నాలోనే ఉన్నదని తెలుసుకుంటి నేడూ

దేహం దేవాలయం కదా నిన్ను నిలిపి పూజిస్తా నేనూ
దారే చూపించి నన్ను మరి ముందుండి నడుపూ

నీదే ఆనతి
నాదే సన్నుతి
మారే నా గతి
మారే నా స్థితి

నీవే నా శివం
నీలోనే లయం
నాలో ఈశ్వరం
నా పరమేశ్వరం

నీవే నా రావం
నీవే భైరవం
నీవే నా వరం
నీవే నా స్వరం
నీవే సుందరం
నీకే వందనం
నీవే అంబరం
నా విశ్వభారం

కాలభైరవం ఓం కారం
విశ్వనాథ జనితం

కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం

కాలభైరవం అంగీకారం
కార్య సిద్ధి శతకం

కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం
భజేహం

హర హర మహాదేవా…..ఆ …..ఆ …ఆ

_____________________________

చిత్రం: శివమ్ భజే
గాయకుడు: భాస్కరుణి సాయి చరణ్
సాహిత్యం: పూర్ణాచారి
సంగీతం: వికాస్ బాదిసా
దర్శకుడు: అప్సర్

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment