104
ఫ్లేమ్ ఫ్రూట్ ను, ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా వుండాలంటే. ఈ పండ్లు ను తినాలి. విటీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
- ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఉంటే ఫ్లేమ్ ఫ్రూట్ (అల్ బుకార) ను తినాలి.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు లో డైటరీ ఫైబర్ పుష్కలం ఫైబర్ లో 4% వీటి ద్వారా లభిస్తుంది.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు లో పొటాషియం మరియు రక్తపోటును నియంత్రిచడంలో కిలకమైనది.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు లోని వున్నా విటమిన్ “A” కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు లోని వున్నా విటమిన్ “K” రక్తం గడ్డకట్టడంలో సహాయపడటమే కాకుండా ఎముకలను దృఢం చేస్తాయి.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు గుండె ఆరోగ్యానికి మంచిది మరియు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మరియు రక్తప్రసరణ నియంత్రిస్తుంది.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు రోగనిరోధిక కణాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు తినడం వల్ల క్యాన్సర్ నివారణ సహాయపడతాయి.
- రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ఫ్లేమ్ ఫ్రూట్ పండ్లు తీతుంటే సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.