Home » ఐస్ క్యూబ్స్ తో అందం

ఐస్ క్యూబ్స్ తో అందం

by Shalini D
0 comments

చర్మము ఆరోగ్యం కోసం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాము. మగువలు, షేషియల్స్, స్కూబ్స్ తో చర్మము సౌందర్యాన్ని పొందుతాము కామన్. రోటీన్ గా కాకుండా ఐస్ క్యూబ్స్ తో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. దాన్నే ఫేస్ ఐ సీంగ్ అంటారు. అదిలాగో ఇప్పుడు చూద్దాం….

మసాజ్: ఐస్ క్యూబ్స్ ముఖ్యం పై రుద్దితే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీని వల్ల చర్మము కాంతివంతమవుతుంది. తాత్కాలికంగా సూక్ష్మ రంధ్రాల పరిమాణం తగ్గుతుంది. అయితే సెన్సిటివ్ చర్మం ఉండే వారు ఐస్ క్యూబ్స్ రుద్దకూడదు.

ప్రైమర్: మేకప్ వేసుకొనేటప్పుడు వాడే ప్రైమర్ కి బదులుగా ఐస్ ముక్కను వాడోచ్చు. మేకప్ కీ ముందు ఐస్ క్యూబ్స్ తో ముఖ్యమంతా రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మృదువుగా మారుతుంది.

ఉదయంపూట ముఖానికి ఐ సింగ్ చేస్తే లింఫోటిక్ సిస్టమ్ నుంచి ప్లూయిడ్స్ అధికంగా రాకుండా చేస్తాయి. చర్మం స్వెల్లింగ్ లాంటివి ఆగిపోతాయి.

ఐ సింగ్ చేయటం వల్ల ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపించారు. చర్మము పై మడతలు తగ్గుతాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment