ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే
చెలి కనులతో హృదయం కాల్చొదే
ఆయో వనేలతో ప్రాణం తియోదే
ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే
చెలియా నీదు నడుమును చూసా అరెరే బ్రహ్మేంత పిసినారి
తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే అః అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమాట
నూరడుగుల శిలా అరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట
అంతటి అందం అంత ఒకటై ననే చంపుట ఘోరమట
ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే
అందమైన పువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేనా
అందమైన నదివె నదివె చెలిమేటి తెలిపేవా
అందమైన గొలుసా గొలుసా కాళీ సొగసు తెలిపేవా
అందమైన మానివే మానివే గుండె గుబులు తెలిపేవా
చంద్రగోళంలో ఆక్సీజెన్ నింపి అక్కడ నీకొక ఇలుకడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిను జో కొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలుక జలకాలాడగా మంచుబిందువులే సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును గంగ జలముగా సేవిస్తా
ప్రియా ప్రియా చంపోదే
ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే
మరిన్ని పాటల కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.