Song Credits:
సాంగ్ : చిలక (Chilaka)
చిత్రం : తెల్లకాగితం (Thellakaagitham)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijay bulganin)
సాహిత్యం: పూర్ణా చారి (Purna Chary)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
తారాగణం: హర్ష్ రోషన్ (Harsh Roshan), నక్షత్ర (Nakshatra),
Chilaka Lyrics Thellakaagitham In Telugu
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో
రెక్కలే వచ్చెనివేళా
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో
రెక్కలే వచ్చెనివేళా
ఎదలో ఈ పరుగేంటో
నాలో ఈ గొడవేంటో
ఏమో ఏం జరిగిందో…
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా
నవ్వులే పూసాయేమో
అడుగే తడబడనేంటో
కాలం ఆగడమేంటో
అయినా బాగుందేంటో…
రెండు జడలేసి సీతాకోక
ముందే నడిచెలితే
పాదం కదిలే తన వెనకే
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా! నువ్వు రాలవా
ఎవరు లేని హృదయంలో
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా! నువ్వు రాలవా
ఎవరు లేని హృదయంలో
తెల్లారిందో లేదో
కొడతా గుండె బెల్లు
చదివే పాటల్లోనూ
వెతికానే తన పేరు
కళ్ల ముందున్నావో
నాలో మాయం నేను
వెళ్లిపోతున్నావో
ఎదురుగా వస్తుంటాను
నా చుట్టూ ఉన్నట్టుంటూ
నా మనసే అంతా వింటూ
ఏం తెలియని తికమకలోనే తాను
మళ్లీ తిరిగొస్తూ ఉదయం
ఆ మువ్వలు చేసే శబ్దం
నన్నే పిలిచాయని అర్థం కాగా
తానే ఇటు వాలే చందమామ
నీలా పూసాయేమో అందంగున్న పూలంతా
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా! నువ్వు రాలవా
ఎవరు లేని హృదయంలో
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా! నువ్వు రాలవా
ఎవరు లేని హృదయంలో
కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో
రెక్కలే వచ్చెనివేళా
ఎదలో ఈ పరుగేంటో
నాలో ఈ గొడవేంటో
ఏమో ఏం జరిగిందో
కన్నులే నేరుగా నిన్నిలా చూడగా
నవ్వులే పూసాయేమో
అడుగే తడబడనేంటో
కాలం ఆగడమేంటో
అయినా బాగుందేంటో…
రెండు జడలేసి సీతాకోక
ముందే నడిచెలితే
పాదం కదిలే తన వెనకే
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా! నువ్వు రాలవా
ఎవరు లేని హృదయంలో
చిలకా! ఇటు వాలవా
చిగురించే కొమ్మల్లో
చినుకా! నువ్వు రాలవా
ఎవరు లేని హృదయంలో
చిలకా!……
చినుకా!……
Chilaka Lyrics Thellakaagitham In English
Kothaga Kothaga Unnade Enduko
Rekkale Vacheni Velaa
Kothaga kothaga unnade enduko
Rekkale vacheni velaa
Edalo ee parugento
Naalo ee godavento
Emo em jarigindo…
Kannule neruga ninnilaa choodagaa
Navvule poosaayemo
Aduge thadabadanento
Kaalam aagadamento
Ayinaa baagundento…
Rendu jadalesi seethakoka
Munde nadichelithe
Paadam kadile thana venake
Chilakaa! Itu vaalavaa
Chigurinche kommallo
Chinukaa! Nuvvu raalavaa
Evaru leni hrudayamlo
Chilakaa! Itu vaalavaa
Chigurinche kommallo
Chinukaa! Nuvvu raalavaa
Evaru leni hrudayamlo
Thellaarindo ledo
Kodathaa gunde bellu
Chadive paatallonu
Vethikaane thana peru
Kalla mundunnaavo
Naalo maayam nenu
Vellipothunnaavo
Edurugaa vasthuntaanu
Naa chuttuu unnattuntuu
Naa manase anthaa vintuu
Em theliyani thikamakalone thaanu
Mallee thirigosthu udayam
Aa muvvalu chese shabdam
Nanne pilichaayani artham kaagaa
Thaane itu vaale chandamaama
Neela poosaayemo andangunna poolanthaa
Chilakaa! Itu vaalavaa
Chigurinche kommallo
Chinukaa! Nuvvu raalavaa
Evaru leni hrudayamlo
Chilakaa! Itu vaalavaa
Chigurinche kommallo
Chinukaa! Nuvvu raalavaa
Evaru leni hrudayamlo
Kothaga kothaga unnade enduko
Rekkale vacheni velaa
Edalo ee parugento
Naalo ee godavento
Emo em jarigindo…
Kannule neruga ninnilaa choodagaa
Navvule poosaayemo
Aduge thadabadanento
Kaalam aagadamento
Ayinaa baagundento…
Rendu jadalesi seethakoka
Munde nadichelithe
Paadam kadile thana venake
Chilakaa! Itu vaalavaa
Chigurinche kommallo
Chinukaa! Nuvvu raalavaa
Evaru leni hrudayamlo
Chilakaa! Itu vaalavaa
Chigurinche kommallo
Chinukaa! Nuvvu raalavaa
Evaru leni hrudayamlo
Chilakaa!…
Chinukaa!…
Also Read: Premalo Song Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

