Song Credits:
పాట: యు రాక్ మై వరల్డ్ (You Rock My World)
సినిమా పేరు: ఆర్య (Aarya)
సాహిత్యం: విశ్వ (Viswa)
గాయకులు: షాన్ (Shaan), ప్రేమ్‌జీ (Premji)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
దర్శకుడు: సుకుమార్ (Sukumar)
తారాగణం : అల్లు అర్జున్ (Allu Arjun), అనురాధ (Anuradha)
You Rock My World lyrics in Telugu:
వాట్స్ అప్
అర్ యు రెడీ టూ బ్రేక్ ఇట్ డౌన్ యేః
అండ్ కీప్ ఇట్ ఏ రియల్ యేః
లెట్స్ గెట్ ఇట్ రుమాల్
స్టాప్
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తా నీకోసం ఏదైనా
ఆవోనా జరా దెఖోన
ఎవరేమన్నా జరిగేదుంటే జరగక మానేనా
జానోనా జరా సున్లేనా
మనసే ఉంటె మార్గాలెన్నో సంజూనా
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తా నీకోసం ఏదైనా
బి రెడీ.. ఎవేరిబోడి
లవ్ అంటేనే గుండెని తాకే తీయని మెలోడీ
నొబోడీ కెన్ టెల్ యు రియల్లీ
ఎప్పుడు ఎక్కడ మొదలు అవుతుందో ప్రేమ గారడీ
హేయ్ నాచోన ఓ ఓ జరా ఝూమో న ఓ ఓ
ప్రేమిస్తే అరె మనసంతా మరి అల్లరి తిల్లాన
సోచోన ఓ ఓ జరా మన్లోన ఓ ఓ
ప్రేమను మించిన పవరే లేదు లోకాన
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తా నీకోసం ఏదైనా
ఓ గీత.. సెనోరీట
స్నెహం కోరి చెయ్యందిస్తే చూడవు ఎంచేత ఎంచేత
నీ జత నాకో వింత నా గుండెల్లో పుట్టినచావే ఎదో గిలిగింత
అవునన్న నువ్వు కాదన్న
నాలో ఉన్నది నువ్వే నాన్నది నిజమే ఓ మైన
ఎండైనా పెను వానైనా నీవెంటే నేనుంటనంట ఏమైనా
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ
మెయిన్ హుం తేరా దీవానా
డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ
చేస్తా నీకోసం ఏదైనా
You Rock My World lyrics in English:
Wats Up
Are You Ready Too Break It Down Yeh
And Keep It A Real Yeh
Let’s Get It Rumal
Stop
You Rock My Heart You Know, You Stay My Heart You Know
Mein Hoon Tera Deewana
Don’t Walk Away From Me, You Got To Listen To Me
Chestha Neekosam Edaina
Aavona Zara Dekhona
Evaremannaa Jarigedunte Jaragaka Manenaa
Jaanona Zara Sunlenaa
Manase Unte Maargaalenno Samjhoonaa
You Rock My Heart You Know, You Stay My Heart You Know
Mein Hoon Tera Deewana
Don’t Walk Away From Me, You Got To Listen To Me
Chestha Neekosam Edaina
Be Ready Everybody
Love Antene Gundeni Thaake Theeyani Melody
Nobody Can Tell You Really
Eppudu Ekkada Modalu Avuthundo Prema Gaaradi
Hey Naachona O O Zara Jhoomona O O
Premiste Are Manasanthaa Mari Allari Tillana
Sochona O O Zara Manlona O O
Premanu Minchina Powere Ledu Lokana
You Rock My Heart You Know, You Stay My Heart You Know
Mein Hoon Tera Deewana
Don’t Walk Away From Me, You Got To Listen To Me
Chestha Neekosam Edaina
O Geetha.. Senorita
Sneham Kori Cheyyandisthe Choodavu Enchetha Enchetha
Nee Jatha Naako Vintha Naa Gundello Puttinchave Edo Giligintha
Avunanna Nuvvu Kaadanna
Naalo Unnadi Nuvve Annadi Nijame O Maina
Endaina Penu Vaanaina Nee Vente Nenuntananta Emaina
You Rock My Heart You Know, You Stay My Heart You Know
Mein Hoon Tera Deewana
Don’t Walk Away From Me, You Got To Listen To Me
Chestha Neekosam Edaina
See Also:
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.