Song Credits:
పాట: వీర జయధీర (Veera Jayadheera)
చిత్రం : భారతవర్ష (BharataVarsha)
సంగీతం: అనుదీప్ దేవ్ (Anudeep Dev)
గాయకులు: దీపక్ బ్లూ (Deepak Blue), లక్ష్మి మేఘన (Lakshmi Meghana)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
తారాగణం: టి గోపీచంద్ (T Gopichand)
Veera Jayadheera Lyrics in Telugu
ఓ వీర జయధీర
ఓ వీరా వీరా వీరా వీరా
ధ్రువతార ధీర ధీర ధీరా
పయనించే శిఖరం నువ్వేరా
ప్రవహించే సమరం నువ్వేరా
పయనించే శిఖరం నువ్వేరా
ప్రవహించే సమరం నువ్వేరా
ఈ పుడమికి కావాలి నువ్వురా
ఆ కడలికి కంచెవు నువ్వురా
గగనానికి గొడుగై నావురా
అయినా నువ్వే ఒంటరి
ఒక్కడై సాగిన లక్ష్యమే నువ్వురా
లక్ష్యమే వీడని దీక్షవే నువ్వురా….
ఓ వీర… జయధీర…
ఓ వీర… ధ్రువతార…
నీ ఖడ్గపు కాంతుల మాటున
కన్నీరు ఉందిరా
నీ శీతల తలపుల లోతున
జ్వాలలు ఎగిసెరా
నీ విక్రమ విలయం వెనకన
వ్యథ ఒకటుందిరా
నీ వజ్రపు హృదయంలో
నవనీతం తొణికెరా
పరివారము కోసమో పరమార్థము కోసమో
పరులెరుగని పరిశోధనవై నావురా
జన క్షేమము కోసమో
మనసడిగిన తీరమో
అలలెగిరిన అన్వేషణవై
సాగరా సాగరా
సాహసి తాపసి
రోధసి నువ్వు రా
ఏ నిశి అంటని
ఓ ఋషి నువ్వు రా….
ఓ వీర… జయధీరా…
ఓ వీర… ధ్రువతారా…
Veera Jayadheera Lyrics in English
O Veera Jayadheera
O Veeraa Veeraa Veeraa Veeraa
Dhruvathaara dheera dheera dheeraa
Payaninche Shikaram Nuvvera
Pravahinche Samaram Nuvvera
Payaninche Shikaram Nuvvera
Pravahinche Samaram Nuvvera
Ee Pudamiki Kaavali Nuvvura
Aa Kadaliki Kanchevu Nuvvura
Gaganaaniki Godugai Naavura
Ayinaa Nuvve Ontari
Okkadai Sagina Lakshavey Nuvvura
Lakshyamey Veedani Deekshave Nuvvura
Nuvvu Raa
O Veera Jayadheera
O Veera Dhruvathaara
Nee Khadgapu Kaanthula Maatuna
Kanneerundhiraa
Nee Seethala Thalapula Lothuna
Jwalalu Egiseraa
Nee Vikrama Vilayam Venakana
Vyadha Okatundhiraa
Nee Vajrapu Hrudhayamlo
Navaneetham Thonikeraa
Parivaramu Kosamo Paramarthamu Kosamo
Parulerugani Parishodhanavai Naavuraa
Jana Kshemamu Kosamo
Manasadigina Teeramo
Alalegirina Anveshanavai
Saagara Saagara
Saahasi Thaapasi
Rhodhasi Nuvvu Raa
Ae Nishi Antani
O Rushi Nuvvu Raa
O Veera Jayadheeraa
O Veera Dhruvataraaa
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

