పాట: రారా నా వీర
గాయకుడు: శక్తిశ్రీ గోపాలన్
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: శ్రీవల్లి
చిత్రం: గంగ (2015)
దర్శకుడు: రాఘవ లారెన్స్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
నటీనటులు: రాఘవ లారెన్స్, నిత్యా మీనన్, తాప్సీ పన్ను, కోవై సరళ
రెప్పకెలా ఓదార్పు… కన్ను ఎండమావి చూపు
నా మదిలో నిట్టూర్పు… తరిమెను నీ వైపు
ఆశ నీ మీదేనయా… మనసిదనీ కసి కలని కైపెక్కనీవు
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… నీ తోడే నాలో వరునై పొంగేనే
వీచే గాలుల విరహం నీవే బావా రా
నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో
నన్ను మించిపో నీదాన రా
పూచేనే ఓ రోజా పువ్వు… నే కాదా వేచెయ్
నన్నే పంచుకో కొంచెం తుంచుకో… నను వంచుకో నా ప్రాణమ
నీవల్లే నే నను మరిచా… నిమిషంలో
వచ్చి పోయే వానజల్లే… నీలా మారెను
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర… నీ తోడే నాలో వరునై పొంగేనే
రారా నా వీర, రారా నా వీర… రారా నా వీర, రారా నా వీర
కార్తీకమాసం చెలి నీ కోసం… చలి కాచు నను దాచు
కలిగేరో నది ఒలికేరో మది ఒణికేరో నీ మత్తులో
నాలో తాపం ఓ జలపాతం… ఉరికేలే అలవోలె
ఉసురులే ఉరి తీసెలే… ఉన్నచోటనే నీ తలపులో
దాచేదాపు ఎద తేనె కురిసేలే… కోటిజన్మం పుణ్యమేగా
నీవె నా సొంతం..
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు
రారా నా వీర… కనులే నీ చూపు వెతికెను
రారా నా వీర… నీ తోడే నాలో వరునై పొంగేనే
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.