Home » పోతా పోతా పైసలన్నీ పట్కపోతావా రా | POTHA POTHA PAISALANNI PATKAPOTHAV RA | MALLASUDU | లిరిక్స్

పోతా పోతా పైసలన్నీ పట్కపోతావా రా | POTHA POTHA PAISALANNI PATKAPOTHAV RA | MALLASUDU | లిరిక్స్

by Vinod G
6.7K views
mallasudu potha potha paisalanni patkapothav ra song lyrics

అరే ఎవర్ ఏమ్ చేస్తారో చేయ్యనీ
నాక్ ఉంది బేటే నా పనీ
నా పట గుంజేస్తది ని ఆత్మాని
ఒక్క లైన్ తోని దింపేస్తా బాదని

దొఖ్ ఇస్తే ఒడ్లేయాలే యాలే దొస్తుని
మత్లబ్ లా చేస్తున్నరు నకాని
పోవలంటే ముందుకు ఇడ్షవెట్టు రా పాస్ట్ ని
మిరు ఇంకా చొట బచ్ఛా నేడు మాస్టర్ ని

నేన్ చెయ్యేస్తే దెంగేయాలే ని లోపలున్న దయ్యం
బయ్యబడక్ బేటే నేను ఉన్న ఒదిలే బయ్యం
తెల్సి కూడా నువ్వు పెట్కోవ్వద్దు కయ్యం
నా మాటా చాలు నిన్ను చేసేస్తరు మాయం

గ్యాప్ ఇస్తే ఇడా మింగేస్తార్ సర్వం
చూసి ఉండు బేటే ఇడా మంచిగా లేదు లోకం
మంచిగున్నవంటే నికు అదే అయితది శాపం
అన్ని ఉట్టి మాటలే ఇడా జరిగే దే అన్యాయం

పనికి పోవలంటే నికు ఎందుక్ రా అంత బరువు
అమ్మా చెప్తే అర్థం కాదూ పోయి మీ అయ్యాని అడ్గు
పరువు కోసం తెల్వలంటే బైట తిరుగు
తెలుగు రాప్ గుర్తించీ తెలవాలంటే ఒచ్చి దసగ్రివాని అడ్గు

క్లోనీ ఎమో బీట్ తోని ఆటా అడుతాడు
దసగ్రివ పాట పెట్టి మళ్ల మళ్ల జూడు
యే అగుతుంటే అయిపోతాయి రోజు కథ వేరు
మంచిగుంటే మంచిగా ఉంటాం ఏమ్ అంటావ్ షేరు

ఎవర్ ఏమ్ చేస్తారో చేయ్యనీ
నాక్ ఉంది బేటే నా పనీ
నా పట గుంజేస్తది ని ఆత్మాని
ఒక్క లైన్ తోని దింపేస్తా బాదని

దొఖ్ ఇస్తే ఒడ్లేయాలే యాలే దొస్తుని
మత్లబ్ లా చేస్తున్నరు నకాని
పోవలంటే ముందుకు ఇడ్షవెట్టు రా పాస్ట్ ని
మిరు ఇంకా చొట బచ్ఛా నేడు మాస్టర్ ని

అరే భాయ్ ఇటు ఒక్కసారి జూడు సూడు సూడు
వాడు నిన్ను మజాక్ అనుకుండు
వానికి తేల్వద్ వాడు ఏం చేస్తుండో
మనమ్ ఎట్లా సెట్ చేశినమ్ ట్రెండు ట్రెండు.

పోతా పోతా పైసలన్నీ పట్కపోతావా రా
పెట్టుకున్నవన్నీ నువ్వు కట్కపోతావా రా
పోరి పోరి అంటవ్ దాన్ని సుట్టుకుంటావ రా
సాకఓసి పెగ్గేస్తా ఆ ఆ ఆ

అరె పైసల్ కోసం పడ్తుంటావు కింద మీద
కడుపుకు తినకుండ ఉరకుతావ్ ఆడ ఇడా
ఒక్క రోజు లా పైసగల్లొనివి అయితవా నువు హీరో వా ఇది సినిమా నా

అరె నరాస్ నక్కో హోరే అభి పాకా హువా ఖానా లారుమ్
గరం గరం దాల్ కె సాత్ ఆమ్ కా అచార్ లారుమ్
మిర్చి లాగ్రీ టెకు తో నక్కో భూల్
భూమ్ మిఠా కర్రే మిట్టే మిట్ట పాన్ లారుమ్

కొన్ బోల్ర హెచ్ వై డి మే రాపర్స్ నయ్యే
అప్నే గానే సుంకే లొగ్ ఇడర్ హోష్ మేహ్ ఆగయే
హర్ గల్లి మేహ్ సున్నేఆరే అప్నెస్ గానే
బచ్చే బోల్ రే లగావ్ దసగ్రివ కె గానే

అగ్ల హిట్ లేకే అయా అబ్ హాగయా సాల్
తుం దేక్లేతే బైటో అపన్ కార్డేతే పార్
ఫిర్ యే సుంకే మార్ నక్కో మేరు లాల్
అపున్ ఫేమస్ హాగయే బోల్ రే అప్నే బస్తీ కె యార్

స్కిల్స్ లేవ్ అన్న ఎల్లిగాడు ఏడుండు
ఏర్పు పాటల్ పెట్టుకోని ములకుండి జూస్తుండు
ర్యాప్ అంటే అర్థం కాదు చిన్న బచ్చగాడు
చీకట్లా చెయ్యేస్తే లోంగాలే మంచి మంచోడు

నేను లేకుండ తేలరు తెలుగు హిప్ హాప్ లో క్రాంతి
ఈ ఫేక్ రాపర్స్ ని ఇంట్ల పండవెట్టీ అంటున్న ఓం శాంతి
నా చేత్లా ఐ ఫోన్ చూసి షాక్ అయ్యింది ఆంటీ
నువ్వు పోరి అనుకుంటున్నావ్ కాని అదేమో ఆంటీ ఎ ..


👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.