నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో
మోగని ముందు ఒకనడుకో ఘల్ ఘల్ ఘజ్జల్
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో
మోగని ముందు ఒకనడుకో ఘల్ ఘల్ ఘజ్జల్
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
విధి మోటార్ ఎక్కిత్త బొంబాయి చూపిత్తా
బోడ్ల సిర కొనిపెడతా వయ్యారి పిల్లా
నిన్ను కొట్టకుండా తిట్టకుండా ఓ చిన్నదాన
నిన్ను కూసోబెట్టి సాకుతానే ముద్దుల జాన
నిన్ను కొట్టకుండా తిట్టకుండా ఓ చిన్నదాన
నిన్ను కూసోబెట్టి సాకుతానే ముద్దుల జాన
ఓ పిల్లా నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో
మోగని ముందు ఒకనడుకో ఘల్ ఘల్ ఘజ్జల్
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
పోరు బందరు కాడా బొంబాయ్ సెంటర్ కాడా
మూల మీద మూడు దోవ్వల్లా కాడా
ఏడు మేడలా బంగుల కట్టిత్తనే
గడియ కూడా విడువక నీతో ఉంటనే పిల్లా
ఏడు మేడలా బంగుల కట్టిత్తనే
గడియ కూడా విడువక నీతో ఉంటనే పిల్లా
హ మల్లా నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో
మోగని ముందు ఒకనడుకో ఘల్ ఘల్ ఘజ్జల్
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
పిల్ల.. కోరుకుంది తెచ్చిత్తా నా గుండె కోసిత్తా
నిన్ను ఇడిసి నే బతక ఓ చిన్నదాన
ఇవ్వలేమీ అనుకున్నా గాని నా చిన్నదాన
నిన్ను తాళి కట్టి యేలుకుంటా వయ్యారి జాన
ఇవ్వలేమీ అనుకున్నా గాని నా చిన్నదాన
నిన్ను తాళి కట్టి యేలుకుంటా వయ్యారి జాన
హ మల్లా నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో
మోగని ముందు ఒకనడుకో ఘల్ ఘల్ ఘజ్జల్
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
గురిజవన్నే చీరకట్టి గుండీల రైక తొడిగి
హంసవోలే నడుస్తుంటే ఓ చిన్నదాన
నీ అందానికి జోహార్లు బంగారు చిలకో
నేను ఆగలేక పోతున్నా రంగుల చిలక
నీ అందానికి జోహార్లు బంగారు చిలకో
నేను ఆగలేక పోతున్నా రంగుల చిలక
ఓ పిల్లో నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో
మోగని ముందు ఒకనడుకో ఘల్ ఘల్ ఘజ్జల్
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
నీకు మోగడంటే మోజు లేదే బంగారు చిలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
బండెక్కి బొంబాయ్ పోదామే రంగుల మొలక
____________
నటీనటులు: జానులిరి (Janulyri), ఢీ 10 రాజు (Dhee 10 Raju)
నిర్మాత: దరుగుపల్లి ప్రభాకర్ (Darugupally Prabhakar)
సాహిత్యం: అవుదుర్తి లక్ష్మణ్ (Avudurthi laxman)
సింగర్ సంగీతం: రాజేందర్ కొండా (Rajendhar konda)
కొరియోగ్రఫీ: జానులిరి (Janulyri)
DJ మిక్స్: మహేష్ చింతలవర్రి (Mahesh chinthalavarri)
మేకింగ్: అనిల్ రాధా (Anil radha)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.