66
ఏ హద్దులు లేని ఆనందంలో ముంచినవే నువ్వు ముద్దుగానే
ప్రేమ పొద్దులు అన్నీ గుండెకు రుద్ది మురిపించినవే ముద్దుగానే
నీకెవరైనా ఉంటే ముందేచెప్పంటే నాకెవరూ లేరని చెప్పినవే
చివరికి నాకెవరు లేకుండ జేసి నీ బాట నువ్వైతే బట్టినవే
పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాగ మొయ్యేక కాలేటి కాటికి
పోతున్నావే పోతున్నావే
నన్ను కాదని ఇంకొని ఇంటికి
పోతున్నానే పోతున్నానే
బాగ మొయ్యేక కాలేటి కాటికి
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!