Home » అందాల సందోహమా సాంగ్ లిరిక్స్ – అనగనగా

అందాల సందోహమా సాంగ్ లిరిక్స్ – అనగనగా

by Vinod G
0 comments
andala sandohama song lyrics anaganaga

అందాల సందోహమా
మా ఇంటి ఆనందమా
బంధాల అనురాగమా
సందళ్ళ వైభోగమా

హృదయము పాడేను
స స్స ని స ని స
జీవన రాగం

మనసుని మీటెను
స స్స ని స గ రి
అనురాగ తాళం

ఉదయాన్నే వేడుక చూసిన ప్రతిపూట
ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా
రంగుల్లో లోకమే ఆడేనుగా
ఆనందం ఆనందం మాయేవేళ
రంగుల్లో లోకమే ఆడేనుగా

ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
ఇది జీవితం ఇలలో వరం మనతో మనం

అందాల సందోహమ
మా ఇంటి ఆనందమా
బంధాల అనురాగమా
సందళ్ళ వైభోగమా

ఆనందాలు విరభూసే
ముంగిట్లోన అలరించే
బందాలంటే ఇంతేనేమోలే
చుట్టూ ఉన్న సందళ్లే
చుట్టాలొస్తే సరదాలే
అంతేలేని సంతోషాలంతే
ఇది కథ కాదు కదా కథ
సాగుతున్న జీవితమే గా

ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
ఇది జీవితం ఇలలో వరం మనతో మనం

ఉన్నారంతా మనవారే
వస్తారంట మనతోటె
సరిపోలేదా ఇంతేచాలంటే
అంతా మంచే అనుకుంటే
స్వర్గం కాదా ఈ చోటే
సరిపుతుందా సమయం కాస్తుంటే
ఒక కథ సాగుతుంది కదా జీవితపు గాధలేదే గా


పాట పేరు (Song Name) : అందాల సందోహమా (Andala Sandohama)
సినిమా పేరు (Movie Name) : అనగనగా (Anaganaga)
గానం (Singer) : కారుణ్య , ఆశా కిరణ్ , పావని వాసా & లక్ష్మి మేఘన (Karunya , Asha Kiran , Pavani Vasa & Lakshmi Meghana)
సాహిత్యం (Lyrics) : చందు (Chandu)
సంగీతం (Music) : Chandu, Ravi (చందు, రవి)
దర్శకుడు (Direction) : సన్నీ సంజయ్ (Sunny Sanjay)
తారాగణం (Movie Cast) : సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి (Kajal Choudhary), మాస్టర్ విహార్ష్ (Master Viharsh), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) తదితరులు

👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.