నభో నభో నబరిగాజులు
నభో నభో నబరిగాజులు
ఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాజు ఎవలేరుగాని బాగోతం
ఆబో ఆబో ఆబో ఆబో పెదపారగా టిక్కుకి ఏ మల్లి
ఆవు తొడ లాగజార్ సూట్ బూట్ సూరి రోమ్ జయాల
గోట్ర గాంజా లాగి పీకి పీకి లాగి ఏయ్ కోట్ ఏయ్
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాకా బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లి
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాకా బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లి
మత్తు గుంధీ గమ్మత్తుగుంది కొరికెగసి కొట్లాటానంది
కొట్టుకొచ్చే నీ వాలు సూపు కందిరీగయి కాటేస్తా వుంది
ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాకా బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లి
కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలాకా బాగున్నదే నాగమల్లి
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మల్లి
నల్లగొండ నరుసు పోదాము పాయ బురుజు
నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు
నా జేబులోని పరశు పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
నల్లగొండ నరుసు పోదాము పాయ బురుజు
నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు
నా జేబులోని పరశు పారేసుకుంది మనసు
నీ మెడకేస్తా బంగారు గొలుసు
హద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు ఉడికి చస్తాడు ఆగు
అద్దరాతిరి ఆ ఆటకు అనుమతిస్తా ఈ పూటకు
ఓ పిల్ల నీ చొరవ బాగునదే
ఆకు పాకు చట్టాల పాకు దాము దూము దయ
స్కలకిలా లాలూ చాట దేఖ్ నీఙ్కళ్ గయా
ఆడు బిడ్డ అడ్డు అయ్యా ముంగిటాడు డబ్బులిస్తాడాడు
ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు ఆడు
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మల్లి రాదు
ఈడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు
ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మల్లి రాదు ఈడు
వస్తే ఎవడుంటాడే నీకు తోడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు ఆడు ఆడు ఆడు చిందులాడు
ఆడు చిందులాడు ఆడు చిందులాడు
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.