Home » రఘునందన (Raghunandana) తెలుగు సాంగ్ లిరిక్స్, హనుమాన్ (Hanuman)

రఘునందన (Raghunandana) తెలుగు సాంగ్ లిరిక్స్, హనుమాన్ (Hanuman)

by Lakshmi Guradasi
0 comments
Raghunandana song lyrics telugu Hanuman

రామ్!…
రఘు నందన… రఘు రఘు నందన… రఘువర సేవన… రఘు పతి ఛాయన!…

శత యోజన… శత శత యోజన… శరధి నియోజన… శరపరి లంఘన!…

రఘు నందన… రఘు రఘు నందన… రఘువర సేవన… రఘు పతి ఛాయన!…

శత యోజన… శత శత యోజన… శరధి నియోజన… శరపరి లంఘనమే!…

అరి భాజన… అరి అరి భాజన… అరిమద భాజన… దశముఖ కంపణ!…

భడ భాగృత… భడ భడ భాగృత… భడ భాణలకృత బహు భశ్మార్చన!…

జయ కేతన… జయ జయ కేతన… జయ హయ ప్రాకున… జయ మిడ దాపుగనే!…

రఘు నందన… రఘు రఘు నందన… రఘువర సేవన… రఘు పతి ఛాయన!…

శత యోజన… శత శత యోజన… శరధి నియోజన… శరపరి లంఘన!…

అరి భాజన… అరి అరి భాజన… అరిమద భాజన… దశముఖ కంపణ!…

భడ భాగృత… భడ భడ భాగృత… భడ భాణలకృత బహు భశ్మార్చన!…

జయ కేతన… జయ జయ కేతన… జయ హయ ప్రాకున… జయ మిడ దాపుగనే!…

____________

సాంగ్ : రఘునందన (Raghunandana)
చిత్రం: హనుమాన్ (Hanuman)
గాయకులు: సాయిచరణ్ భాస్కరుణి (Saicharan Bhaskaruni), లోకేశ్వర్ ఈదర (Lokeshwar Edara), హర్షవర్ధన్ చావలి (Harshavardhan Chavali)
సంగీతం: గౌరహరి (GowraHari)
సాహిత్యం: త్రిపురనేని కళ్యాణచక్రవర్తి (Tripuraneni Kalyana chakravarthy )
రచన మరియు దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నటుడు: తేజ సజ్జా (Teja Sajja)
నిర్మాత: కె. నిరంజన్ రెడ్డి (K. Niranjan Reddy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.