చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప
చిన్ని గణపతి ముద్దుల తమ్ముడే చందమామ స్వామి
ఐదు కొండల అందగాడే చందమామ హే
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
మేడను గంట దరించినాడే చందమామ స్వామి
పాము పడగన సేవించడై చందమామ హే
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
అరటి చెట్లు మండపాలతో చందమామ స్వామి
పూజ చేద్దాం వేగమే రావే చందమామ స్వామి
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
మంచి గంధం పాలు తేనెలులతో చందమామ స్వామి
అభిషేకాలను చేద్దాము రావే చందమామ స్వామి
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప
మండలమ్ము దీక్షలు చేసి చందమామ స్వామి
శబరికొండకు బయదెల్లారే చందమామ
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
రాళ్లు ముళ్లను పరుపుగా మార్చి చందమామ స్వామి
అడవి లోన తోడుంటాడే చందమామ స్వామి
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప
పంధాలత్తిల్ ముద్దుల బాలుడే చందమామ చూడ
వేయికన్నులు చాలవే మనకు చందమామ స్వామి
కోరస్: చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే
హరిహరఆత్మజ జోతి రూపుడై చందమామ స్వామి
ఎంత చూసినా తనివి తీరిదే చందమామ స్వామి
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప
పట్టబంధం దరించినాడే చందమామ స్వామి
యోగ ముద్రలో కొలువై నాడే చందమామ స్వామి
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ హే
బాలమురుగన్ చిట్టి తమ్ముడే చందమామ స్వామి
భాధలన్నీ తీర్చే దేవుడే చందమామ స్వామి
చందమామ చందమామ చందమామ స్వామి
శబరి గిరిపై వెలసినాడే చందమామ
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై
కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.