Edo Edo shuruvayindi Song Lyrics in Telugu:
ఎదో ఎదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే
ఏనాడు లేంది ఈ గోలే ఏంది
ఏదోలా ఉంది నీవల్లే నాలోన మొదలయింది ఈ రంది
ఎదో ఎదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే
ఏ గాలి సోకిందో ఏ ధూళి తాకిందో
నే తేలి పోతున్న గాల్లో
ఆగేలా లేకున్నా మేఘాల పైనున్నా
ఈ వేగమే ఏంటో లోలో
అలికి ముగ్గులేసిన అలికిడాయే మనసున
ఉలికి పడుతూ చుసిన
ఉండుండి గుండెల్లో ఈ గడబిడ ఏందోనా
ఎదో ఎదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే
సింగిడిలో రంగులకే రంగులద్దినట్టు
ఒళ్ళంతా చమ్కీల వానా
సమ్మక్క సారక్క జాతర జరిగినట్టు
సందడిగా ఉందంట చానా
మనువు మనకు ఎప్పుడు అని అడిగె గుండె సప్పుడు
చనువు కొద్ది ఇప్పుడు నన్ను చుట్టూ ముట్టేసి ఒట్టేసి కట్టేసుకో
ఎదో ఎదో షురువయింది ఎదలో ఎప్పుడు లేదే
నాతో నాకే గొడవైతాంది ఏమయిందే
ఏనాడు లేంది ఈ గోలే ఏంది
ఏదోలా ఉంది నీవల్లే నాలోన మొదలయింది ఈ రంది
Edo Edo shuruvayindi Song Lyrics in English:
Edo edo shuruvayindi edalo eppudoo lede
Nato naake godavaitaandi emayinde
Enaadu lendi ee gole yendi
Edolaa undi neevalle naalona modalayindi ee randi
Edo edo shuruvayindi edalo eppudoo lede
Nato naake godavaitaandi emayinde
E gaali sokindo, e dhooli taakindo
Ne theli pothunna gaalloo
Aagela lekkunnaa, meghaala painunnaa
Ee vegame ento loloo
Aliki muggulaesina alikidaaye manasuna
Uliki padutoo chusina
Undundi gundelllo ee gadabidaa endonaa
Edo edo shuruvayindi edalo eppudoo lede
Nato naake godavaitaandi emayinde
Singidilo rangulake ranguladdinattu
Ollantha chamkeela vaanaa
Sammakka saarakka jaathara jariginaattu
Sandadiga undanta chaanaa
Manuvu manaku eppudoo ani adige gunde sappudu
Chanuvu koddi eppudu nannu chuttu, muttesi, ottesi kattesuko
Edo edo shuruvayindi edalo eppudoo lede
Nato naake godavaitaandi emayinde
Enaadu lendi ee gole yendi
Edolaa undi neevalle naalona modalayindi ee randi
Song Credits:
పాట పేరు: ఎదో ఎదో షురువయింది (Edo Edo shuruvayindi)
చిత్రం: బరాబర్ ప్రేమిస్తా (Barabar Premistha)
సంగీతం: Rr ధ్రువన్ (Rr Dhruvan)
సాహిత్యం: సురేష్ గంగుల (Suresh Gangula)
గాయకులు: మోహన భోగరాజు (Mohana Bhogaraju)
నటీనటులు: చంద్ర హాస్ (Chandra Hass), మేగ్నా ముఖర్జీ (Megna Mukharjee),
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ రుద్ర (Sampath Rudra)
నిర్మాతలు: గేద చందు (Geda Chandu), గాయత్రి చిన్ని (Gayatri Chinni), అవ్ర్ (Avr)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.