Home » నా నీడ వెళుతుందా Song Lyrics | Dooradarshini | Anurag Kulkarni

నా నీడ వెళుతుందా Song Lyrics | Dooradarshini | Anurag Kulkarni

by Lakshmi Guradasi
0 comments
Naa Needa Veluthundhaa song lyrics Dooradarshini Anurag Kulkarni

Naa Needa Veluthundhaa song lyrics Telugu,

నా నీడ వెళుతుందా
నా తోడు వీడిందా
ఇకపైన రాలేను అంటూ..

నా గతమే కాలిందా
నా జతయే లేనందా
ఇకపైన ఒంటరి నువ్వంటూ..

ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే
ఈ దూరమే నన్ను వేధిస్తుంటే
అలలేని సంద్రాన్ని చుపిస్తావా
కలలేని నయనాన్ని ఊహిస్తావా

నా నీడ వెళుతుందా
నా తోడు వీడిందా
ఇకపైన రాలేను అంటూ..

నా గతమే కాలిందా
నా జతయే లేనందా
ఇకపైన ఒంటరి నువ్వంటూ..

కోరుకున్న నా ప్రాణమే నీ హృదయాన్నెతికే
నువ్వు లేక నా ప్రాణం విలవిలలాడే
జారుతున్న కన్నీరే నీ వివరాలడిగే
నిన్ను చూడక నా చూపే నలిగే

నువ్వు లేని నిమిషాన్ని నెట్టేస్తున్నా
నువ్వుంటే ఒక్క క్షణం చాలంటున్నా
నువ్వు లేని నా నిన్నని చూపిస్తావా
నేను లేని రేపటిని ఊహిస్తావా

నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని
నిన్ను వీడిన మరు నిమిషాన..
నా పరుగే ఆగింది రేపన్నది లేదు అని
నీ జతగా లేని పయనానా..

ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చి
ఈ దూరమే నన్ను వేధిస్తుంటే
నేలేని నాలోన నిన్నుంచాను
నువ్వు లేని రేపటిని ఊహించలేను

నా హృదయం అడిగింది తన చప్పుడు ఏది అని
నిన్ను వీడిన మరు నిమిషాన..
నా పరుగే ఆగింది రేపన్నది లేదు అని
నీ జతగా లేని పయనానా..

Naa Needa Veluthundhaa song lyrics English,

Naa Needha Veluthundaa
Naa Thodu Veedhindaa
Ikapaina Raalenu Antu..

Naa Gathame Kaalindaa
Naa Jathaye Lenandaa
Ikapaina Ontari Nuvvantu..

Ee Gaayame Nannu Gundello Guche
Ee Doorame Nannu Vedhistunte
Alaleni Sandranni Choopisthavaa
Kalaleni Nayananni Uuhisthavaa

Naa Needha Veluthundaa
Naa Thodu Veedhindaa
Ikapaina Raalenu Antu..

Naa Gathame Kaalindaa
Naa Jathaye Lenandaa
Ikapaina Ontari Nuvvantu..

Korukunna Naa Praname Nee Hrudayannetike
Nuvvu Leka Naa Pranam Vilavilalade
Jaaruthunna Kannire Nee Vivaraaladige
Ninnu Choodaka Naa Chooppe Naligey

Nuvvu Leni Nimishanni Netteestunna
Nuvvunte Okka Kshanam Chaalantunna
Nuvvu Leni Naa Ninnani Choopisthavaa
Nenu Leni Repatini Oohisthavaa

Naa Hrudayam Adigindi Thana Chappudu Yedi Ani
Ninnu Veedina Maru Nimishana..
Naa Paruge Aagindi Repannadi Ledu Ani
Nee Jathaga Leni Payanana..

Ee Gaayame Nannu Gundello Guchi
Ee Doorame Nannu Vedhistunte
Neeleni Naalona Ninnunchanu
Nuvvu Leni Repatini Oohinchalenu

Naa Hrudayam Adigindi Thana Chappudu Yedi Ani
Ninnu Veedina Maru Nimishana..
Naa Paruge Aagindi Repannadi Ledu Ani
Nee Jathaga Leni Payanana..

Song Credits:

పాట పేరు: నా నీడ వెళుతుందా (Naa Needa Veluthundhaa)
చిత్రం: దూరదర్శిని (Dooradarshini)
గానం: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), సునీత (Sunitha)
సాహిత్యం: నారాయణ ఆవుల (Narayana Avula)
సంగీతం: ఆనంద్ గుర్రానా (Anand Gurrana)
నటీనటులు: సువిక్షిత్ బొజ్జా (Suvixith Bojja), గీతిక రతన్ (Geethika Ratan),
దర్శకుడు: కార్తికేయ కోమి (Karthikeya komi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.