Home » సెట్టవ్వదే Setavvade Song Lyrics | KD Telugu | Nakash Aziz

సెట్టవ్వదే Setavvade Song Lyrics | KD Telugu | Nakash Aziz

by Lakshmi Guradasi
0 comments
Setavvade Song lyrics KD Nakash Aziz telugu

Setavvade Song lyrics in Telugu, KD

హే వాడ్ని చూస్తే
దొంగలా ఉన్నాడు
జాగ్రత్తగా ఉండు
లేదంటే నిన్ను ఎత్తుకెళ్లిపోతాడు

మై నేమ్ ఈజ్ కేడీ
గుండెలో వేడి
ఈ ఊల్లో మనమే రౌడీ..
ఈ స్టీలు బాడీ
ఇదిగో చూడండి
కొట్టొద్దు నాతో ఢీ ఢీ..
సెట్టవ్వదే…
సెట్టవ్వదే ఇంక నా‌కు నీకు
సెట్టవ్వదే ఇంక నా‌కు నీకు

ఓయే ఓయే లక్ష్మీ
గోల్కొండలో లవడేద్దాం పదవే
నాతో పదవే
సైకిల్ మీద ఊరంతా చుట్టేసొద్దాం పడావే
ఓ లక్ష్మీ పదవే..
హేయ్ అంటూనే నేను నీ వెంటే పడ్డానా
నీ ఇంటి ముందు కుక్కల్లే తిరిగానా
నా‌కు నీకు ఎప్పుడైనా
సెట్టవ్వదే…
సెట్టవ్వదే ఇంక నా‌కు నీకు
సెట్టవ్వదే ఇంక నా‌కు నీకు

ఓయే ఓయే లక్ష్మీ
గల్లీలో అల్లుకుందాం పదవే
జల్దిగా పదవే
మమ్మీ డాడీ
ఆటేదో ఆడుకుందాం పదవే
ఆత్రంగా పదవే
నా ఫిగర్ నువ్వని డప్పె కొట్టి చెప్పనా
లోకంలో నిన్నే మించి సోగసే లేదన్ననా
నా‌కు నీకు ఎప్పుడైనా సెట్టవ్వదే
సెట్టవ్వదే ఇంక నా‌కు నీకు
సెట్టవ్వదే ఇంక నా‌కు నీకు

సెట్టవ్వదే హా

Setavvade Song lyrics in English, KD

Hey Vaadni Choosthe
Dongala Unnadu
Jagrathaga Unndu
Le Dante Ninnu Etti Kelli Pothaadu

My Name Is KD
Gundello Vedi
Eevoollo Maname Rowdy
E steelu Body
Idigo Soodandi
Kottoddu Naatho De De
Settavvade
Settavvade Inka Naaku Neeku
Settavvade Inka Naaku Neeku

Oye Oye Lakshmi
Golcondalo Loveadeddam Padave
Naatho Padave
Cycle Meedha
Oorantha Chuttesoddam Padave
Oh Lakshmi Padave
Hey Antoone Nenu Nee Vente Paddaana
Ne Inti Mundu Kukkalle Thirigaana
Naaku Neeku Eppudaina
Settavvade
Settavvade Inka Naaku Neeku
Settavvade Inka Naaku Neeku

Oye Oye Laksmi
Gallilo Allukundaam Padave
Jaldiga Padave
Mummy Daddy
Aatedho Aadukundham Padave
Aathranga Padave
Na Figure Nuvvani Dappe Kotti Cheppana
Lokamlo Ninne Minchi Sogase Ledannana
Naaku Neeku Eppudaina Settavvade
Settavvade Inka Naaku Neeku
Settavvade Inka Naaku Neeku

Settavvade Ha

Song Credits:

పాట: సెట్టవ్వదే (Setavvade)
చిత్రం: KD Telugu
గాయకుడు: నకాష్ అజీజ్ (Nakash Aziz)
సంగీతం: అర్జున్ జన్య (Arjun Janya)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
నటీనటులు: ధృవ సర్జా (Dhruva Sarja), రీష్మా నానయ్య (Reeshma Nanaiah),
నిర్మాత: కెవిఎన్ (KVN)
దర్శకుడు: ప్రేమ్ (Prem’s)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.