Home » నయాల్ది (Nayaaldhi) సాంగ్ లిరిక్స్ | Arjun Son Of Vyjayanthi | Kalyan Ram

నయాల్ది (Nayaaldhi) సాంగ్ లిరిక్స్ | Arjun Son Of Vyjayanthi | Kalyan Ram

by Lakshmi Guradasi
0 comments

Nayaaldhi song lyrics in Telugu, Arjun Son Of Vyjayanthi

నాయుడేమన్నాడో నీ నిగ నిగలాడే నగలే
అరె దగ దగ మంటూ మెరిసి మతి పోగొడతావుంటే…
నాయుడేమన్నాడు వగలాడి నీ నడకల్లో
వయ్యారాలన్నీ కలిసి వల విసిరేస్తవుంటే…

చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ ఆమ్మో
సెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే
హే వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ ఆమ్మో

సుందరి సుందరి నీ సూపుతో
సిందర వందర చేసేసావే
వాళ్ళు కళ్ళ వయ్యారమా
సింగారం నీ సొంతమా
నయాల్ది..

చుక్కల చీర చుట్టేసి గజ్జెల పట్టిలు కట్టేసి
చెంగుమని నువ్వట్టా నడిచొస్తుంటే
సెక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే
ఉక్కిరి బిక్కిరి అయ్యేలా నన్ను తాకిందే
నయాల్ది.. నయాల్ది..
నయాల్ది.. నయాల్ది..

పండగే… జంటగా నువ్వుంటే
గుండెలో తిరుణాలే మొదలౌతాయే
ఎందుకే.. వేడుకే అకర్లే
నువ్వట్టా నవ్వేస్తే అది చాలులే

నంగనాచి అందంతో చంపకే నాంచారమ్మా…
బుంగమూతి అలకల్లో కులుకులే నచ్చయమ్మ…

వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ ఆమ్మో
వైజాగ్ షేకమ్మో పిచ్చ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ పీక్స్ ఆమ్మో

సుందరి సుందరి నీ సూపుతో
సిందర వందర చేసేసావే
వాళ్ళు కళ్ళ వయ్యారమా
సింగారం నీ సొంతమా
నయాల్ది.. నయాల్ది..
నయాల్ది.. నయాల్ది..

Nayaaldhi song lyrics in English, Arjun Son Of Vyjayanthi

Naayudemnaado nee niga nigalaade nagale
Are daga daga mantu merisi mathi pogodathaavunte
Naayudemnaadu vagalaadi nee nadakallo
Vayyaaraalanni kalisi vala visirestha unte…

Chukkala cheera chuttesi gajjela pattilu kattesi
Chengumani nuvvatta nadichoostunte
Vizag shakeammo piccha peaks ammo
Sekkarala nee navve mukkera pai merisinde
Ukkiri bikkiri ayye laa nannu thaakinde
Vizag shakeammo piccha peaks peaks peaks peaks peaks ammo

Sundari sundari nee sooputo
Sindara vandara chesesaave
Vaallu kallu vayyaaramaa
Singaram nee sontamaa
Nayaaldi..

Chukkala cheera chuttesi gajjela pattilu kattesi
Chengumani nuvvatta nadichoostunte
Sekkarala nee navve mukkera pai merisinde
Ukkiri bikkiri ayye laa nannu thaakinde
Nayaaldi.. nayaaldi..
Nayaaldi.. nayaaldi..

Pandage… Jantaga nuvvunte
Gundelo tirunaale modalavutaaye
Enduke.. veduke akarle
Nuvvatta navveste adi chaalule

Nanganaachi andamto champake naanchaaramma…
Bungamoothi alakallo kulukule nachhayamma…

Vizag shakeammo piccha peaks ammo
Vizag shakeammo piccha peaks peaks peaks peaks peaks ammo

Sundari sundari nee sooputo
Sindara vandara chesesaave
Vaallu kallu vayyaaramaa
Singaram nee sontamaa
Nayaaldi.. nayaaldi..
Nayaaldi.. nayaaldi..

Song Credits:

పాట పేరు: నయాల్ది (Nayaaldhi)
సినిమా పేరు: అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi)
గానం: నకాష్ అజీజ్ (Nakash Aziz), సోనీ కొమండూరి (Sony Komanduri)
సాహిత్యం: రఘు రామ్ (Raghu Ram)
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath)
కొరియోగ్రాపర్: శేఖర్ Vj (Shekar Vj)
రచయిత & దర్శకుడు: ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.