ఓ అనగనగా ప్రేమట మోస్తుంది బాధట
ప్రియమైన ప్రియురాలికి రాసిందోక లేఖట
రాసిందోక లేఖట రాసిందోక లేఖట
ఓ తన ప్రేమే వద్దట తన మనసే సేదట
కాదని కన్నీళ్లతో ఆ లేఖను చించేనట
లేఖను చించేనట
జాలి లేని మనసు నీది
మరువలేని ప్రేమ నాది
కళ్ళ ముందు నేనున్నా కనకపోతున్నవా
మరిచిపోతనే మజిలీ నీ ప్రేమను
నీ ప్యారులో ఓడిపోయినా షాజహానును
మరిచిపోతనే మజిలీ నీ ప్రేమను
నీ ప్యారులో ఓడిపోయినా షాజహానును
అల్లా తేరి రహమత్ బరుసాదో
అల్లా దేఖో ఓ తనహ హోగయే
అల్లా దేఖో మోహబత్ కేలియే లడ్ రహే
అల్లా దేఖో ఆప్కే హవాలే
ఓ ప్రేమ ఒక్కటి ఉందే కన్నీళ్లతోటి మండే
ఉన్నదొక్కటి గుండె అది బాధతోనే నిండే
ఓ మనసు మోయని బాధ నువ్వులే
నా కంట నీరుని తుడిచేది ఎవ్వరులే
నా గుండె గోసనే నీకెలా చెప్పనే
నే రాసిన కథలో నా పేరే లేదులే
దేహం ఉంది కానీ పోయిందే నా ప్రాణం
మరిచిపోతనే మజిలీ నీ ప్రేమను
నీ ప్యారులో ఓడిపోయినా షాజహానును
మరిచిపోతనే మజిలీ నీ ప్రేమను
నీ ప్యారులో ఓడిపోయినా షాజహానును
తాను లేని లోకం మిగిలింది నాకు శోకం
అయ్యింది నాకు దూరం ఇది మాట రాని మౌనం
ఓ మందు లేనిది ఇది మరిచిపోనిది
నా గుండె గూటిలో దాచిన భాద ఆస్తిది
ఇది చావు లేనిది నిన్ను చేరలేనిది
చరితల్లో మిగిలిన చేదు ప్రేమనే ఇది
దూరం అవుతున్నా బాగుండే బంగారం
Song Credits:
సాంగ్ : ప్రేమ మజిలీ (Prema Majili)
సంగీత దర్శకుడు – ఇంద్రజిత్ (Indrajitt)
సాహిత్యం – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
గాయకుడు & రచయిత – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
నటీనటులు – అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), శ్రీజ (Srija), పక్కి
గళం (Pakki Galam), జగదీష్ (Jagadeesh), లావణ్య (Lavanya)
కాన్సెప్ట్-స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: దిలీప్ దేవగన్ (Dilip Devgan)
ప్రొడక్షన్స్ – ఇంద్రజిత్ ప్రొడక్షన్స్ (Indrajitt Productions)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.