నీలాల కళ్లని నీ బుజ్జి బుగ్గని
నా కంటి పాపలగా చూసుకోనా
నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని
నా గుండె గూటిలోనా దాచుకోనా
నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ
నీ పరుగులో ఉన్నాయమ్మ
నా రాత నా గీత నీ చేతి రేఖల్లో
రాసాడే ఆ బ్రహ్మ…
చిన్ని తల్లి చిన్ని తల్లి
నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జి తల్లి బుజ్జి తల్లి
నిన్ను వీడి ఎడకెల్లలేనే
ఓ అలే అలే అలాలే అలే
ఓ అలే అలాలే అలే
నీ పాదం వేసేటి నేలంతా
నా ప్రాణం పరిచేసి ఉందంట
నీ చూపే సొకేటి గాలంతా
నా శ్వాసై పోయింది నేడింకా
నీ కోప తాపాల్లో
నేనే అల్లాడిపోతానమ్మ
నీ మాట ముత్యాలలో
నేనే ఆనందమౌతానమ్మ
ఆకాశమంతున్న అంతొటి నా ప్రేమ
ఎట్టాగ చూపించుకోనమ్మా
చిన్ని తల్లి చిన్ని తల్లి
నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జి తల్లి బుజ్జి తల్లి
నిన్ను వీడి ఎడకెల్లలేనే
ఏఏ ఏఏ…
ఓ జన్మే చాలెట్టు లేదింకా
నా ప్రేమే నీతోటి పంచంగా
క్షణమైనా నువ్వు లేని చోటంతా
విషమల్లే ఉంటుంది నా వెంట
నా గుండె సవ్వలనే వింటే నీ పేరే ఉంటుందమ్మ
ఓ వెండి వెన్నెలా
ఈ ఇంట నీ నవ్వులుండాలమ్మా
ఓహ్ నీ ముద్దు మొమింకా
నా ముందు ఉంటేనే చాలింక కోరేది లేదమ్మ..
చిన్ని తల్లి చిన్ని తల్లి
నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జి తల్లి బుజ్జి తల్లి
నిన్ను వీడి ఎడకెల్లలేనే
నీలాల కళ్లని నీ బుజ్జి బుగ్గని
నా కంటి పాపలగా చూసుకోనా
నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని
నా గుండె గూటిలోనా దాచుకోనా
నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మ
నీ పరుగులో ఉన్నాయమ్మ
నా రాత నా గీత నీ చేతి రేఖల్లో
రాసాడే ఆ బ్రహ్మ
చిన్ని తల్లి చిన్ని తల్లి
నిన్ను చూడకుండ ఉండలేనే
బంగారు బుజ్జి తల్లి బుజ్జి తల్లి
నిన్ను వీడి ఎడకెల్లలేనే
Chinni Thalli Song Lyrics in English:
Neelaala kallani nee bujji buggani
Naa kanti paapalaga chusukonaa
Nee chinni navvuni nee kaali muvvani
Naa gunde gootilona dhachukonaa
Naaloni pranaalu naalona levamma
Nee parugulo vunnaayamma
Naa raatha naa geetha nee chethi rekhallo
Raasade aa bramha
Chinni thalli chinni thalli
Ninnu choodakunda vundalene
Bangaaru bujji thalli bujji thalli
Ninnu veedi edakellalene
Ooo ale ale alaale ale
Ooo ale alale ale
Nee paadam veseti nelantha
Naa pranam parichesi vundhanta
Nee choope soketi gaalantha
Naa swaasai poyindhi nedinka
Nee kopa thaapalalo
Nene alladi pothaanamma
Nee maata muthyaalalo
Nene aananda mauthaanamma
Aakasamanthunna anthoti naa prema
Ettaaga chupinchukonammaa
Chinni thalli chinni thalli
Ninnu choodakunda vundalene
Bangaaru bujji thalli bujji thalli
Ninnu veedi edakellalene
aaa eeee eeee eee
Oo janme chaalettu ledhinka
Naa preme neethoti panchanga
Kshanamaina nuvu leni chotantha
Vishamalle vuntundhi naa venta
Naa gunde savvallane vinte nee pere
Vuntundhamma
Oo vendi vennellaa
Ee inta nee navvulundaalamma
Oh nee muddu mominka
Naa mundu vuntene chaalinka koredhi ledhamma
Chinni thalli chinni thalli
Ninnu choodakunda vundalene
Bangaaru bujji thalli bujji thalli
Ninnu veedi edakellalene
Neelaala kallani nee bujji buggani
Naa kanti paapalaga chusukonaa
Nee chinni navvuni nee kaali muvvani
Naa gunde gootilona dhachukonaa
Naaloni pranaalu naalona levamma
Nee parugulo vunnaayamma
Naa raatha naa geetha nee chethi rekhallo
Raasade aa bramha
Chinni thalli chinni thalli
Ninnu choodakunda vundalene
Bangaaru bujji thalli bujji thalli
Ninnu veedi edakellalene
Song Credits:
పాట: చిన్ని తల్లి (Chitti Thali)
గాయని: అశ్విని చేపూరి (Ashwini Chepuri )
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల (Karunakar Adigarla)
సంగీతం: సునీల్ కశ్యప్ (Sunil Kashyap)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.