Home » కన్నెపిల్ల కళ్ళముందున్నా (Kannepilla Kallamundunnaa) సాంగ్ లిరిక్స్ | Love Failure

కన్నెపిల్ల కళ్ళముందున్నా (Kannepilla Kallamundunnaa) సాంగ్ లిరిక్స్ | Love Failure

by Lakshmi Guradasi
0 comments
Kannepilla Kallamundunnaa song lyrics Love Failure

Kannepilla Kallamundunnaa Song Lyrics | Love Failure | Ajay Mengani | Ganu Meghana

నువ్వు అలిగిన ప్రతిసారి ఎరుకగాలె
అది అలుకగాదని నాపై ప్రేమ లేదని
మాట వరుసకైన నిన్ను అడుగలేదె
నన్ను హత్తుకొమ్మని కొన్ని ముద్దులిమ్మని

కన్నెపిల్ల కళ్ళముందున్నా కన్నుఎత్తి సూడనోన్నే
నువ్వుదప్ప వేరెవ్వలైనా నాకు సొంత చెల్లెలేనే
అట్టాంటి నన్ను ఇట్టాగ ఎట్ట మోసం చేసినవే

అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు
అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నువ్వు ప్రేమించినోడు
అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు
అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నమ్ముకుంటే అడిగి సూడు

కళ్ళముందె నువ్వుంటావె కన్నీళ్ళలొ నేనుంటానే
నీదె ప్రేమ అనుకుంటావే నాది ప్రేమెగాదంటవే….
గొడవలు మామూలేనె ఇద్దరిమద్యల నిజమే ప్రేముంటే
అర్దంజేసుకుని సర్దుకుపోవడమేగా ప్రేమంటే
గుండే బరువెక్కిపోయి సెప్పిన నమ్మవె నువ్వే నేనంటే
నాకన్న నిన్నే పిచ్చిగ ప్రేమించినా సంపె దీంట్లో తప్పుంటే

కన్నెపిల్ల కళ్ళముందున్నా కన్నుఎత్తి సూడనోన్నే
నువ్వుదప్ప వేరెవ్వలైనా నాకు సొంత చెల్లెలేనే
అట్టాంటి నన్ను ఇట్టాగ ఎట్ట మోసం చేసినవే

అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు
అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నువ్వు ప్రేమించినోడు
అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు
అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నమ్ముకుంటే అడిగి సూడు

సచ్చేదాక ప్రేమిస్తానె సావులోను తోడొస్తనే
కోపమాపి నువ్వొస్తేనే నీకుగడతనే పుస్తెనే
ఊపిరి ఆగే ముందు ఆఖరి కోరిక ఏదని నన్నంటే
నువ్వే జంటగ కావాలంటా ఇంకో జన్మంటు ఉంటే (తెలుగు రీడర్స్)
నువ్వు నవ్వితె చాలె ఇంకేంకావాలి అంతకంటే
వెయ్యి జన్మలు పుడుతూ ఉంటా నీతో కలిసే వీలుంటే

కన్నెపిల్ల కళ్ళముందున్నా కన్నుఎత్తి సూడనోన్నే
నువ్వుదప్ప వేరెవ్వలైనా నాకు సొంత చెల్లెలేనే
అట్టాంటి నన్ను ఇట్టాగ ఎట్ట మోసం చేసినవే

అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు
అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నువ్వు ప్రేమించినోడు
అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు
అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నమ్ముకుంటే అడిగి సూడు

Kannepilla Kallamundunnaa song lyrics in English:

Nuvvu aligina pratisari erakagale
Adi alukagaadani napai prema ledani
Maata varusakaina ninnu adugalede
Nannu hattukommani konni muddulimmani

Kannepilla kallamundunna kannu etthi soodanonne
Nuvvu dappa verevvalaaina naaku sonta chellelene
Attanti nannu ittaga etta mosam chesinave

Attantittantodugaade ninnu preminchinodu
Adigite pranam ichchestaade nuvvu preminchinodu
Attantittantodugaade ninnu preminchinodu
Adigite pranam ichchestaade nammakunte adigi soodu

Kallamunde nuvvuntaave kanneellalo neenuntaane
Needhe prema anukuntaave naadi preme gaadantave…
Godavalu mamoolene iddarimadhyalo nijame premunte
Ardham chesukoni sardukupovadamega premante
Gunde baruvekkipoyi cheppina nammove nuvve nennante
Na kanna ninne picchiga preminchinaa sampe deentlo tappunte

Kannepilla kallamundunna kannu etthi soodanonne
Nuvvu dappa verevvalaaina naaku sonta chellelene
Attanti nannu ittaga etta mosam chesinave

Attantittantodugaade ninnu preminchinodu
Adigite pranam ichchestaade nuvvu preminchinodu
Attantittantodugaade ninnu preminchinodu
Adigite pranam ichchestaade nammakunte adigi soodu

Sachedaaka premistaane saavulonu toodosthane
Kopamaapi nuvvosthene neeku gadathane pustene
Oopiri aage mundu aakhari korika edani nannante
Nuvve jantaga kaavalanta inko janmantu unte (telugureaders.com)
Nuvvu navvite chaale inkeem kaavali anthakante
Veyi janmalu puduto unta neetho kalise veelunte

Kannepilla kallamundunna kannu etthi soodanonne
Nuvvu dappa verevvalaaina naaku sonta chellelene
Attanti nannu ittaga etta mosam chesinave

Attantittantodugaade ninnu preminchinodu
Adigite pranam ichchestaade nuvvu preminchinodu
Attantittantodugaade ninnu preminchinodu
Adigite pranam ichchestaade nammakunte adigi soodu

Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.

Song Credits:

సంగీతం : మదీన్ Sk (Madeen Sk)
సాహిత్యం & గాయకుడు: అజయ్ మెంగాని (Ajay Mengani)
డోప్ ఎడిటింగ్ డి & డైరెక్టర్ : శివ వేలుపుల (Shiva Velupula)
నిర్మాత: శ్రావణ్ కొడ్నూర్ (Sravan Kodnur)
నటీనటులు : గను (Ganu) & మేఘన (Meghana)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.