Locku Aiyna Raa song lyrics | 14 DAYS GIRLFRIEND INTLO | Mark K Robin
ఏంటో ఎమో ఏమవుతుందో
చిక్కిన నీ చేతిలో
ఇంకా ఎన్ని తిప్పలో
ఆమ్మో అయ్యో
ఇదేమి బాధ భయ్యో
చిక్కిన నీ చేతిలో
ఇంకా ఎన్ని తిప్పలో
అమ్మాయి అంటే అగ్గె కదా
దొరికావంటే బొగ్గే కదా
చుట్టేసి కొంగులో దాచేయ్యారా
ఆడోళ్ళంతా ఇంతే కదా
ఎన్నాలైన ఇదే కథ telugureaders.com
ఓ దొంగ చూపుతో ముంచెయ్యరా….
లాకు అయినా రా
నేను లాకు అయినా రా
చిట్టి చిలక చేతిలో
బ్లాక్ అయినా రా
లాకు అయినా రా
నేను లాకు అయినా రా
అడ గాలి సోకి
ఏకాకి అయినా రా
డేటింగ్ చాటింగ్ మాయే రా
మీటింగ్ మేటింగ్ హయ్యే రా
కిక్కెకించే పార్టీ లా
మారుతుంది లైఫ్ రా
బుజ్జి కన్నా అనగానే
ఎగురుకుంటూ వచ్చేసి
ఎర్రి నా గొర్రె లా
అయ్యా నేను క్రాష్ రా
దొర్కకు రా పోరి కి దొర్కకు రా
దొరికినవా ఉంటది రా
లాకు అయినా రా
నేను లాకు అయినా రా
చిట్టి చిలక చేతిలో
బ్లాక్ అయినా రా
లాకు అయినా రా
నేను లాకు అయినా రా
అడ గాలి సోకి
ఏకాకి అయినా రా
Locku Aiyna Raa song lyrics in English:
Ento emo emavutundo
Chikkina ni chetilo
Inka enni tippalo
Ammo ayyo
Idemi badha bhayyo
Chikkina ni chetilo
Inka enni tippalo
Ammayi ante agge kada
Dorikavante bogge kada
Chuttesi kongulo dacheyyara
Adollanta inte kada
Ennalaina ide katha (telugureaders.com)
O donga chuputo muncheyyara
Locku Aiyna Raa
Nenu Locku Aiyna Raa
Chitti chilaka chetilo
Block Aiyna Raa
Locku Aiyna Raa
Nenu Locku Aiyna Raa
Ada gali soki
Ekaki Aiyna Raa
Dating chatting maye ra
Meeting mating hayye ra
Kikkekince party la
Marutundi life ra
Bujji kanna anagane
Egurukuntu vacchesi
Erri na gorre la
Ayya nenu crash ra
Dorkaku ra pori ki dorkaku ra
Dorikinava untadi ra
Locku Aiyna Raa
Nenu Locku Aiyna Raa
Chitti chilaka chetilo
Block Aiyna Raa
Locku Aiyna Raa
Nenu Locku Aiyna Raa
Ada gali soki
Ekaki Aiyna Raa
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
పాట: లాకు అయినా రా (Locku Aiyna Raa)
ఆల్బమ్/సినిమా: 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో (14 Days GirlFriend Intlo)
ఆర్టిస్ట్ పేరు: అంకిత్ కొయ్య (Ankith Koyya), శ్రియ కొంతం (Shriya Kontham)
గాయకుడు: మార్క్ కె రాబిన్ (Mark K Robin)
సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (Mark K Robin)
లిరిసిస్ట్: మనోజ్ జూలూరి (Manoj Juloori)
రచన మరియు దర్శకత్వం: శ్రీహర్ష మన్నె (Sriharsha Manne)
నిర్మాత: సత్య కోమల్ (Satya Komal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.