Home » నన్ను వదిలెళ్లిన తనతో (Nanu Vadhilelina Thanatho) సాంగ్ లిరిక్స్ | Backbenchers

నన్ను వదిలెళ్లిన తనతో (Nanu Vadhilelina Thanatho) సాంగ్ లిరిక్స్ | Backbenchers

by Lakshmi Guradasi
0 comments
Nanu Vadhilelina Thanatho song lyrics Backbenchers

హృదయం చేసే సడి నీవే అని అంటున్నా
ప్రాణం కాదంటున్నా
కథనం మారే తరుణంలో నేనుంటున్నా
స్నేహం కావాలనుకున్నా

నవ్వే కనపడినా
ఆనందం కనపాడునా
దారే ఎదుటనున్నా
అడుగై అడుగుతున్నా

నన్ను వదిలెళ్లిన తనతో
తను నిదురించే ఒడిలో
ముడిపడిపోనా తానతో
కన్నీరుగా మారేనా…

నన్ను వదిలెళ్లిన తనతో
తను నిదురించే ఒడిలో
ముడిపడిపోనా తానతో
కన్నీరుగా మారేనా…

Song Credits:

రచన & దర్శకత్వం : దొరసాయి తేజ (Dorasai Teja)
నటీనటులు: దొరసాయి తేజ (Dorasai Teja) & వర్ష డిసౌజా (Varsha Dsouza)
సంగీత దర్శకుడు: సుదీప్ కుర్ని (Sudeep Kurni)
లిరిసిస్ట్: ప్రశాంత్ సురవర్జుల (Prasanth Suravarjula)
గానం: మయూఖ్ వెలగపూడి (Mayukh Velagapudi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.