ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే
తీరం తెలియని దూరం లో పయనం ఎందాకే…
ప్రేమను పంచే ఈ ప్రాణం
నీకొరకే ఈ జననం
గుండెలోని బాధను మరిచా నీకోసం…
మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ
ఆగనిది నీకోసం కార్చే కంట తడి..
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే .. ఓ .. ఓ..
తొడున్నాయిలే కన్నీరు బాధలే..
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే .. ఓ .. ఓ..
తొడున్నాయిలే కన్నీరు బాధలే..
ఓ నీలా కాదే నా కన్నీరే రాను రాను అంటూ
నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ
ఓ నీలా కారే నా కన్నీరే రాను రాను అంటూ ..
నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ..
క్షణమాగి పోయి కలలన్నీమిగిలీ
దూరంలో ఆగి నన్నే ఇలా వదిలి
కనురెప్ప కాలాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా..
తను నేను అంటూ అరిచే లోపు ఆగేపోయిందా ..
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే .. ఓ .. ఓ..
తొడున్నాయిలే కన్నీరు బాధలే..
వెళ్లవే దూరంగా నువ్వే వెళ్లవే .. ఓ .. ఓ..
తొడున్నాయిలే కన్నీరు బాధలే..
దరిలో ఉన్న హృదయం ఎక్కడికి వెళ్లదులే
తను తనువు ఆపే దూరం ఎద ఎంతకు దూరములే ..
అనుకున్న అనుకున్నన నా శ్వాసే వీడిపోదని
అనుకున్న అనుకున్నన నా నీడే వెళ్లిపోదనీ
అనుకున్న అనుకున్నన నా శ్వాసే వీడిపోదని
అనుకున్న అనుకున్న న నా నీడే వెళ్లిపోదనీ
వెళ్లకే దూరంగా నువ్వే వెళ్లకే ఓ ..
గుండెకే మరువని గాయం చేయకే..
వెళ్లకే దూరంగా నువ్వే వెళ్లకే ఓ ..
గుండెకే మరువని గాయం చేయకే..
Song Credits:
సాంగ్ : ఎందాకే ఎందాకే (Endhake Endhake)
నటీనటులు – దిలీప్ దేవగన్ (DILIP DEVAGAN), మధు శ్రీ (MADHU SRI)
గాయకులు: దిలీప్ దేవగన్ (DILIP DEVAGAN)
సంగీత దర్శకుడు – ఇంద్రజిత్ (INDRAJITT)
నిర్మాత – యశోద (YASHODA)
దర్శకత్వం – మోహన్ మారిపెల్లి (MOHAN MARRIPELLI)
సాహిత్యం & గాయకుడు – దిలీప్ దేవగన్ (DILIP DEVAGAN)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.