Home » రాజా రాజా (Raaja Raaja) సాంగ్ లిరిక్స్ | Kingston (Telugu) | GV Prakash Kumar

రాజా రాజా (Raaja Raaja) సాంగ్ లిరిక్స్ | Kingston (Telugu) | GV Prakash Kumar

by Lakshmi Guradasi
0 comments
Raaja Raaja song lyrics Kingston

Raaja Raaja song lyrics Kingston (Telugu) GV Prakash Kumar

రాజా రాజా ఇటు రారా రాజా
నీ నవ్వుల్లో తేలిపోయే పువ్వల్లె వాలిపోయే
సంపంగి నేనే తేలుసా

రోజా రోజా కొంచెం రావే రోజా
నీ సన్నని నడుముని తాకెయ్యలనుకుని
చుస్తూనే ఎంతో మురిసా

సామిలా ఉంటావు గానీ
ఎందుకి పొట్లాటలే
రేడియో లేకున్నా గానీ
యాడినుంచో వొచ్చే గుండెలో పాటలే

నీ ప్రేమ ఓ తుఫాను లా మారిందీ రా
మల్లెపువ్వు సిన్నారిని ఆగమాగామేదో చేసి చంపింది రా

కోపం వొచ్చిన కొంచెం మారదే
ప్రేమే పుట్టెగా చర్చు రోడ్ లో

యే, అందాల నా సిన్నదోస్తే
ఆ సందమామే సైడావ్వదా
ఆ చుక్కలే రంగు పూలే
నీపైన వాలి వెలిగెనుగా

నా ప్రేమ నీకేనయ్యా
ఉండదే కంట్రోలయ్య
మాటలే కట్టిపెట్టి telugureaders.com
నీ వొళ్ళో వాలేసి నేనాడుకోవాలి
ఓహో….

ఊగే గాలిలో, తేలే మాదిరి
ఉందే కొత్తగా మాటే మత్తుగా

లోలోపల గమ్మత్తుగా పాటాసులేవో పేల్చవురా
మేక పులి అటే ఆడి నా ఆకలంతా తీర్చేయరా..

వివరమే తెలిసిందిగా
త్వరితమే అల్లేయనా

ఆగవే ఎంతాపినా
ఒదొద్దు ఒదొద్దు అంటున్న ఆగవుగా

రాజా రాజా ఇటు రారా రాజా

రోజా రోజా కొంచెం రావే రోజా
నీ సన్నని నడుముని తాకెయ్యలనుకుని
చుస్తూనే ఎంతో మురిసా

సామిలా ఉంటావు గానీ
ఎందుకి పొట్లాటలే
రేడియో లేకున్నా గానీ
యాడినుంచో వొచ్చే గుండెలో పాటలే

నీ ప్రేమ ఓ తుఫాను లా మారిందీ రా
మల్లెపువ్వు సిన్నారిని ఆగమాగామేదో చేసి చంపింది రా

Raaja Raaja song lyrics in English:

Raaja raaja itu raara raaja
Nee navvullo thelipoyee puvalle vaalipoyee
sampangi nene thelusa

Roja rojaa konchem raave rojaa
Nee sannani nadumuni thaakeyyalanukuni
Chusthune entho murisaa

Saamila untaavu gaani
Enduki potlatale
Radio lekunna gaani
Yaadinuncho vochhe gundelo paatale

Nee prema voo thufaanu laa maarindhi raa
Mallepuvu sinnarini aagamaagamedho chesi champindhi raa

Kopam vochina Konchem maaradhe
Preme puttegaa Churchu road lo

Ye, andhala naa sinnadhosthe
Aa sandhamame sydavvadha
Aa chukkale rangu poolay
Neepayna vaali veligenuga

Naa prema neekenayya
Undadhe controlayya
Maatale kattipetti telugureaders.com
Nee vollo vaalesi nenaadukovaali
Ooooo….

Ooge gaalilo, thele maadhiri
Undhe kottha ga, maatee mathhugaa

Lolopala gammatthuga pataasulevo pelchavuraa
Meka puli aate aadi naa aakalantha theercheyyaraa..

Vivarame thelsindhigaa
Thvarithame alleyanaa

Aagave enthaapina
Oddhoddhu oddhoddhu antunna aagavugaa

Raaja raaja itu raara raaja

Roja rojaa konchem raave rojaa
Nee sannani nadumuni thaakeyyalanukuni
Chusthune entho murisaa

Saamila untaavu gaani
Enduki potlatale
Radio lekunna gaani
Yaadinuncho vochhe gundelo paatale

Nee prema voo thufaanu laa maarindhi raa
Mallepuvu sinnarini aagamaagamedho chesi champindhi raa

Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.

Song Credits:

సాంగ్: రాజా రాజా (Raaja Raaja)
సినిమా : కింగ్స్టన్ (Kingston)
గాయకులు: కృష్ణ తేజస్వి (Krishna Tejasvi), అమల చేబోలు (Amala Chebolu)
సాహిత్యం: సాయిరామ్ ముడుంబా (Sairam Mudumba)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
ప్రోగ్రామ్ చేసినవారు: నకుల్ అభ్యంకర్ (Nakul Abhyankar), అశ్విన్ సత్య (Aswin Satya)
తారాగణం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar), దివ్యభారతి (Dhivyabharathi),
రచన & దర్శకత్వం: కమల్ ప్రకాష్ (Kamal Prakash)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.