Maa Bava Balaraju song lyrics Folk Prabha, Asiya:
మంచి మంచి సిరలన్నీ
యా రాజనున్నయే యా దేశనున్నయే
యా రాజనున్నయే యా దేశనున్నయే
మా బావ బాలరాజు
సూరత్ పొయినడే గుజరాత్ పొయినడే
సూరత్ పొయినడే గుజరాత్ పొయినడే
మంచి మంచి సొమ్ములన్నీ
యా రాజనున్నయే యా దేశనున్నయే
యా రాజనున్నయే యా దేశనున్నయే
మా బావ బాలరాజు
మస్కట్ పొయినడే నకిలేసు తెచ్చినడే
మస్కట్ పొయినడే నకిలేసు తెచ్చినడే
నీ ముక్కుకున్న ముక్కు రవ్వ
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
ఆహా మా బావ బాలరాజు telugureaders.com
ముక్కెర చేయించెనే ప్రేమతో కొని తెచ్చెనే
ముక్కెర చేయించెనే ప్రేమతో కొని తెచ్చెనే
నీ నడుముకున్న వడ్డానం
యా బావ కొన్నాడే యా దొర పంపెనే
యా బావ కొన్నాడే యా దొర పంపెనే
ఆహా మా బావ బాలరాజు
వడ్లమ్మి కొన్నాడే వడ్డానం తెచ్చెనే
వడ్లమ్మి కొన్నాడే వడ్డానం తెచ్చెనే
నీ చేతులున్న సెల్లు ఫోను
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
ఆహా మా బావ బాలరాజు
ఫోనుల బుక్ చేసెనే ఆర్డర్ పెట్టున్నడే
ఫోనుల బుక్ చేసెనే ఆర్డర్ పెట్టున్నడే
నీ సెవులకున్న సైడు రింగులు
యా బావ కొన్నాడే యా రాజు పంపెనే
యా బావ కొన్నాడే యా రాజు పంపెనే
మా బావ బాలరాజు
సొంతంగా కొన్నాడే సోకుల పడమన్నడే
సొంతంగా కొన్నాడే సోకుల పడమన్నడే
నీ జడల ఉన్న జాపత్రి
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
యా రాజు కొన్నాడే యా దొర పంపెనే
అగొ మా బావ బాలరాజు
కొమురెల్లి పొయ్యునాడే జాతర్ల తెచ్చెనే
కొమురెల్లి పొయ్యునాడే జాతర్ల తెచ్చెనే
టిక్కు టాకు తయారయ్యి
ఏడీకి పోతున్నవే బల తొందర పోతున్నవే
ఏడీకి పోతున్నవే బల తొందర పోతున్నవే
మా బావ బాలరాజును
సూడగా పోతున్ననే కలువగా పోతున్ననే
సూడగా పోతున్ననే కలువగా పోతున్ననే
బయట బయట తిరుగుతావు
ఏ ఊరి పోతావే యా వాడ పోతావే
ఏ ఊరి పోతావే యా వాడ పోతావే
మంచిరోజులున్నాయని
మనువాడు తన్నడే నన్ను మంచిగా చూస్తన్నాడే
మనువాడు తన్నడే నన్ను మంచిగా చూస్తన్నాడే
ఎర్ర ఎర్రగా ఉండాడని
ఎంత మురిసిపోతివే ఎంత సక్కంగానున్నాడే
ఎంత మురిసిపోతివే ఎంత సక్కంగానున్నాడే
ఏలు బట్టి పోలు తిరిగి
ఏలుకుంటన్నడే నాకు తోడుగుంటన్నడే
ఏలుకుంటన్నడే నాతో కూడి ఉంటన్నడే
ఏలుకుంటన్నడే నాకు తోడుగుంటన్నడే
ఏలుకుంటన్నడే నాతో కూడి ఉంటన్నడే
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
సాంగ్: మా బావ బాలరాజు (Maa Bava Balaraju)
సాహిత్యం: ఉషక్క (USHAKKA)
సంగీతం : అఖిలేష్ గోగు (AKHILESH GOGU)
గాయకులు: ప్రభ & ఉషక్క (PRABHA & USHAKKA)
నటీనటులు : ప్రిన్స్ మహేష్ (PRINCE MAHESH) & ఆసియా (ASIYA), ప్రార్ధిని (PRARDINI)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.