Hawai Hawai Hawai song lyrics Naari The Women Sunitha:
హవాయి హవాయి హవాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి
తన్హాయి తన్హాయి తన్హాయి
తలంటు కొచ్చింది అమ్మాయి
అల్లరి అల్లరి అబ్బాయి
తెల్లారనీవొద్దు ఈ రేయి
చుట్టూ లోకం ఉన్న లేనట్టే
నీతో నేను నాతో నువ్వుంటే
హవాయి హవాయి హవాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి
పంజరం లేనే నేన్నీన్నాళ్లునంటూ
నీ రాకతోనే విడుదల అయినట్టు
కంటి పాపకి పనే లేనట్టు telugureaders.com
తిప్పుతోంది నీ కలలే నా చుట్టు
నీ ఊపిరే నన్ను వెంటాడుతోంది
నా సిగ్గు అందంగా కాపాడుతోంది
ఏం చేద్దాం హ్మ్.. ఏం చేద్దాం
ఆరార ఆరార గొంతెండుతుంది
కోగిళ్ళ చలివేంద్రం కావాలి అంది
ఏకాంతం.. ఏ లేదా
దూరం తెంచి దెగ్గర అయిపోదాం
భారం దించి తేలికపడిపోదాం
హవాయి హవాయి హవాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి
తనన తనన థనన
తనన తనన థనన
తనన తనన థనన
తనన తనన థనన
ఉక్కపోతకే రెక్కలు ఉన్నట్టు
వాలిపోయినాది చెమటలు పటేట్టు
వేలి కొసలలో నిప్పులు ఉన్నట్టు
తాకుతున్న చోట ఎర్రగా కాందేట్టు
ఈ కాలి పట్టీల అల్లర్లు కొంచెం
ఈ చేతి గాజుల సవ్వళ్ళు కొంచెం
ఏదోలా.. హ్మ్ అప్పేదాం
కాలాన్ని కాసేపు పక్కకి నెడదాం
గడియారం అటువైపు తిప్పేసి పెడదాం
ఖలీలే.. హ్మ్ ఊరిద్దాం
నిప్పు ఉప్పు మనమే అనుకుందాం
నువ్వే చెప్పు ఇంకా ఏంచేద్దాం
తన్హాయి తన్హాయి తన్హాయి
తలంటు కొచ్చింది అమ్మాయి
అల్లరి అల్లరి అబ్బాయి
తెల్లారనీవొద్దు ఈ రేయి
హవాయి హవాయి హవాయి
ఏనాడు లేదంట ఈ హాయి
ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి
ఒక్కక్కటి తీర్చమన్నాయి
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
పాట పేరు: హవాయి హవాయి హవాయి (Hawai Hawai Hawai)
సినిమా : Naari The Women
గాయని : సునీత ఉపద్రస్తా (Sunitha Upadrasta)
సాహిత్యం : భాస్కరబట్ల రవి కుమార్ (Bhaskarabatla Ravi Kumar)
సంగీతం: వినోద్ కుమార్ విన్ను (Surya Vantipalli)
See From This Movie: Eedu Magadentra Bujji song lyrics
Ramana Gogula Gundelona Edho song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.