Oo Chandrakala song lyrics Shanmukha Ravi Basrur:
చూడవే నన్ను చూడవే
నా ముద్దుల బంగారు చంద్రకళ
నవ్వుతు ఇట్ట నవ్వుతు
నా గుండెను కూల్చవే చంద్రకళ
ఇంత గొప్ప అందమే….
చూడలేదే నే ఏనాటికి
నిన్ను కన్న తల్లికే..
నే మొక్కాలి ఆ కాళ్ళకి
ఇంతల.. నే పొగడితే
ఓ ముద్దయిన కరుణించవే..
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చవే చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చవే చంద్రకళ
పువ్వుల్లో వికసించే గంధం
ఏది పనికి రాదులే నీ ముందు
నీ కాల మువ్వల సద్దు telugureaders.com
అది వినగానే ఉంటా నీ ముందు
కలలో నిన్ను తలుచుకుంటే
ఆ స్వర్గమే వచ్చే నా ముందు
దయచూపి కరుణించు నన్ను
నే వేచున్న నీ ఇంటి ముందు
నడిచేటి నెలవంకవా
నువ్వు మెరిసేటి జాబిల్లివా
కురిసేటి జడివానవా
నువ్వు రగిలేటి చలిమంటావా
ఇంత గొప్ప అందమే….
చూడలేదే నే ఏనాటికి
నిన్ను కన్న తల్లికే..
నే మొక్కాలి ఆ కాళ్ళకి
ఇంతల.. నే పొగడితే
ఓ ముద్దయిన కరుణించవే..
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చవే చంద్రకళ
చూడవే నన్ను చూడవే
నా ముద్దుల బంగారు చంద్రకళ
నవ్వుతు ఇట్ట నవ్వుతు
నా గుండెను కూల్చవే చంద్రకళ
ఇంత గొప్ప అందమే….
చూడలేదే నే ఏనాటికి
నిన్ను కన్న తల్లికే..
నే మొక్కాలి ఆ కాళ్ళకి
ఇంతల.. నే పొగడితే
ఓ ముద్దయిన కరుణించవే..
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చవే చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా ముద్దుల బంగారు చంద్రకళ
చంద్రకళ ఓ చంద్రకళ
నా గుండెను కూల్చవే చంద్రకళ
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
సాంగ్: ఓ చంద్రకళ (Oo Chandrakala)
సంగీతం: రవి బస్రూర్ (Ravi Basrur)
సాహిత్యం: సంతోష్ వెంకీ (Santhosh Venky)
గాయకుడు: సంతోష్ వెంకీ (Santhosh Venky)
నటీనటులు: ఆది సాయికుమార్ (Aadi Saikumar), అవికా గోర్ (Avika Gor),
రచన & దర్శకత్వం: షణ్ముగం సప్పని (Shanmugam Sappani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.