Ramana Gogula Gundelona Edho song lyrics Naari The Women:
నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
హేయ్ నువ్వే లేని నా మనసే ఆగనన్నదే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటీనే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటీనే
వయ్యారాలు.. నీ వయ్యారాలు
వలకబోస్తు అట్టాగేళ్లకే
నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
సప్పుడైనదే సప్పుడైనదే
రింగు రింగుల జుట్టు
కళ్ళు అదిరే కట్టు బొట్టు
అందించు పిల్ల హార్ట్
మతిపోక పోతే ఒట్టు
అబ్బో అబ్బో హంస నడక
అందాల చిట్టి చిలక
పెట్టింది నాలో మెలిక
పిల్ల ఎందుకు అంత అలక..
పిల్ల వాలు చూపులతో మాయ సేయకే
కన్నే కొట్టి గుండెనిట్ట కొల్లగొట్టాకే
వయ్యారాలు.. నీ వయ్యారాలు
వలకబోస్తు అట్టాగేళ్లకే
గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
హేయ్ నువ్వే లేని నా మనసే ఆగనన్నదే
కాటుకెట్టిన కళ్ళు
ఎర్ర కాలువ పూల ఒళ్ళు
గుచ్చింది గుండే ముళ్ళు
జల్లింది ప్రేమ జల్లు
అబ్బో అబ్బో లేత చేరుకు
మతేక్కే నాటు సరుకు
ప్రేమిస్తే రాదే పేరుకు
చిట్టే.. ఏందే నీ ఉడుకు
పిల్ల ఒంపు సొంపులతో బంధించెయ్యకే
కన్నే కొట్టి కోమాలోకి పంపించెయ్యకే
వయ్యారాలు.. నీ వయ్యారాలు
వలకబోస్తు అట్టాగేళ్లకే
నా గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే
హేయ్ నువ్వే లేని నా మనసే ఆగనన్నదే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటీనే
నువ్వే వచ్చి వెళ్ళావని తెలుసుకుంటీనే
వయ్యారాలు వలకబోస్తు అట్టాగేళ్లకే
Song Credits:
పాట పేరు: నా గుండెలోన (Na Gunde Lona)
సినిమా పేరు: నారీ ది ఉమెన్ (Naari The Women)
గాయకుడు: రమణ గోగుల (Ramana Gogula)
సాహిత్యం: ప్రసాద్ సానా (Prasad Saana)
సంగీతం: వినోద్ కుమార్ విన్ను (Vinod Kumar Vinnu)
దర్శకుడు – సూర్య వంటిపల్లి (Surya Vantipalli)
నిర్మాత – శశి వంటిపల్లి (Sashi Vantipalli) & సూర్య వంటిపల్లి (Surya Vantipalli)
See From This Movie: Eedu Magadentra Bujji song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.