వర్షించే మేఘమే… ప్రవహించే రాగమై
వర్షించే మేఘమే… ప్రవహించే రాగమై
సాగర శృతి యవ్వన జతి
జీవన నది ఇది..
సాగర శృతి యవ్వన జతి
జీవన నది ఇది..
కాలమే కలయై సాగేనే కంటి పాపలలో…
ప్రాణమే శిలై జారేనే గుండె లోయలలో…
వర్షించే మేఘమే… ప్రవహించే రాగమై
వర్షించే మేఘమే… ప్రవహించే రాగమై
ఓ రాగమా.. నీ భావమే… నేనన్నది
ఓ రాగమా.. నీ భావమే…
ఆశలే వలై లాగేనే రెండు మనసులలో….
శ్వాసలే అలై ఎగిసినే రెండు తనువులను…
______________
పాట : వర్షించే మేఘమే (Varshinche Meghamey )
సినిమా టైటిల్ – GUARD (Revenge for Love)
గాయకులు: కార్తీక్ (Karthik), హరిణి (Harini)
లిరిసిస్ట్: జి ఆనంద్ రాజు (G Anand Raju)
సంగీత దర్శకుడు: ప్రణయ్ కాలేరు (Pranay Kaleru)
తారాగణం – విరాజ్ రెడ్డి చీలం (Viraj reddy Cheelam), మిమీ లియోనార్డ్ (Mimi Leonard), శిల్పా బాలకృష్ణ (Shilpa Balakrishna)
నిర్మాత – అనసూయ రెడ్డి (Anasuya Reddy)
దర్శకుడు – జగ పెద్ది (Jaga Peddi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.