Home » ఎగిసే నది (Yegise Nadhi) సాంగ్ లిరిక్స్ అనేకుడు (Anekudu)

ఎగిసే నది (Yegise Nadhi) సాంగ్ లిరిక్స్ అనేకుడు (Anekudu)

by Lakshmi Guradasi
0 comments
Yegise Nadhi song lyrics Anekudu

ఎగిసే నది ఎదురుగా
ఉన్న తడపదు ఎదనే
అది చూపదు దరినే
నదిలా తనే కనిపించినా
ఎండమావిలా చేజారేనా

ఎగిసే నది ఎదురుగా
ఉన్న తడపదు ఎదనే
అది చూపదు దారినే

సెగలేగసే హృదయములో కలలన్నీ రగిలినవే
నిను నేనే చూడకనే కన్నె మూస్తానో..
తామరపై తడి చినుకై
తడబడుతూ తోనుకుతున్న
గాలులకే చేదురుతున్న కూడే రోజేదో

వేదనలను మించిన వేదన ప్రేమంటున్నా
ఆ నరకము కన్నా
ఓడి దూరమై కుమిలనులే
ఓక నేనుగా మిగిలానులే

వేదనలను మించిన వేదన ప్రేమంటున్నా
ఆ నరకము కన్న
ఓడి దూరమై కుమిలనులే
ఓక నేనుగా మిగిలానులే

సెగలేగసే హృదయములో కలలన్నీ రగిలినవి
నిను నేనే చూడకనే కన్నె మూస్తానో
తామరపై తడి చినుకై
తడబడుతూ తోనుకుతున్న
గాలులకే చేదురుతున్న కూడే రోజేదో…

గుండెను ప్రేమ పిండినదే
కన్నుల జంటను తడిపినదే
మరచుట రాదు మది వీడిపోదు
బ్రతుకే ఇక చేదు…

అడవినా కురిసిన చినుకల్లె
తెలియదు నా చెలి ఆనవాలె
నీరును చేరే వేరును నేనై
నిన్నే నేడూ చేరుకుంటా
కంటి రెప్ప వాలె తరుణం రంగులెన్నో తోచేనే
కల్లు విప్పి నిమిషం లోకం శూన్యమయేలే

చిరు గడియలో నన్ను విడిచి
పలు గడియాలో కుమిలావే
జన్మలుగా చెలి సోకం తెలుసా నీకు…

Yegise nadhi song lyrics in English:

Yegise nadhi edhuruga
Unna thadapadhu yadhane
Adhi choopadhu darine
Nadhila thane kanipinchina
Endamavila chejarena

Yegise nadhi edhuruga
Unna thadapadhu yadhane
Adhi choopadhu darine

Segalegase hrudayamulo kalalanni ragilinavi
Ninu nene choodakane kanne moosthano
Thaamarapai thadi chinukai
Thadabaduthu thonukuthunna
Gaalulake chedhuruthuna koode rojedho

Vedhanalanu minchina vedhana premantunna
Aa narakamu kanna
Odi dooramai kumilanule
Oka nenuga migilanule

Vedhanalanu minchina vedhana premantunna
Aa narakamu kanna
Odi dooramai kumilanule
Oka nenuga migilanule

Segalegase hrudayamulo kalalanni ragilinavi
Ninu nene choodakane kanne moosthano
Thaamarapai thadi chinukai
Thadabaduthu thonukuthunna
Gaalulake chedhuruthuna koode rojedho

Gundenu preme pindinadhe
Kannula jantanu thadipinadhe
Marachuta radhu madhi veedipodhu
Brathuke ika chedhu
Adavina kurisina chinukalle
Theliyadhu naa cheli aanavale
Neerunu chere verunu nenai
Ninne nedu cherukunta
Kanti reppa vaale tharunam
Rangulenno thochene
Kallu vippi choose nimisham
Lokam shoonyamayele
Chiru gadiyalo nanu vidichi
Palu gadiyalu kumilave
Janmaluga cheli
Sokam thelusa neeku…

___________

Song Credits:

పాట పేరు – ఎగిసే నది (Yegise Nadhi)
చిత్రం – అనేకుడు (Anekudu)
గానం – శ్రీనివాస్ (Srinivas) & శక్తిశ్రీ గోపాలన్ (Shakthisree Gopalan)
సంగీతం – హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
సాహిత్యం – వనమాలి (Vanamali)
దర్శకుడు – కె.వి. ఆనంద్ (K.V. Anand)
నటీనటులు – ధనుష్ (Dhanush), అమైరా దస్తూర్ (Amyra Dastur)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.