Home » ఓహో బంగారమ్మ (Oho Bangaramma) సాంగ్ లిరిక్స్ | Courier Boy Kalyan

ఓహో బంగారమ్మ (Oho Bangaramma) సాంగ్ లిరిక్స్ | Courier Boy Kalyan

by Lakshmi Guradasi
0 comments
Oho Bangaramma song lyrics Courier Boy Kalyan

Oho Bangaramma song lyrics in Telugu:

హేయ్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ యు లూకింగ్ సో బ్రైటే
నువ్వు చాలా వైటే నన్ను చేసినవ్వే కైటే

ఓహో బంగారమా ఆహా సింగారమ్మ
ఓహో కెహెతి హాయ్ క్యా దిల్ కి ధడ్కన్ ధడ్కన్
నిన్నే చూసొచ్చాక నీతో మాట్లాడాక
అయ్యో చీకట్లయినా మారే తెలుపుగా తెలుపుగా

ఈ పక్కన తెలుపే ఎలా ఆ పక్కన తెలుపే ఎలా
ఏ పక్కన చూస్తూ వున్నా తెల్లదనమే
ఈ తెల్లని మాయ అంతా చేసిందెవరయ్య అంటే
అర్ధం అయ్యిందే అది నీ నవ్వు మహిమే
ఓహో ఆహ

కాకి కొంగయ్యిందే ఈగ హంసయ్యిందే
ఎలిఫెంట్ ఎద్దయిపోయిందే నీవల్ల
తారే మంచాయ్యిందే డీజిల్ మిల్క్ అయ్యిందే
చారికోల్ షుగర్ అయిపోయిందే
భూలోకమే వెల్లవేసుకుంది ఆకాశమే తెల్లబోయి చూస్తుంది
ఓహో బంగారమ్మ ఆహా సింగారమ్మ

హే గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ హే హే గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్
వెన్ ఐ సి యువర్ బ్రైట్ ఐస్ లుక్ ఇన్ టూ మై ఫేస్
కెన్ ఐ షో యు వాట్ యు మీన్ టూ మీ గర్ల్
ఎవ్రిథింగ్ ఇస్ సో వైట్ అండ్ ఇట్ ఫీల్డ్ ఆల్రైట్
విల్ యు విల్ యు స్టే విత్ మీ గర్ల్

హే తుళ్ళి తుళ్ళి పడ్డ ఈ నల్ల కాళ్ళ పిల్లని
మల్లి మల్లి చూడగానే
హే మల్లె పూల వెల్లువె జాజి పూల జల్లులే
ముంచినాయి అందగాడ్ని

హేయ్ గర్ల్ గర్ల్ గర్ల్ గర్ల్ యు లూకింగ్ సో బ్రైటే
నువ్వు చాలా వైటే నన్ను చేసినవ్వే కైటే

ఈ పై దేశంలోనో లేదే నల్ల డబ్బు
మొత్తం చేంజ్ అయిపోయిందే తెల్లంగా
చాల బాగుందమ్మా ఒకటే రిక్వెస్ట్ అమ్మ
మేజిక్ నా జుట్టు పై వద్దే
పరువానికి తెల్ల కామెర్లోచి
ప్రతి దానిని తెల్ల రంగులోనే చూపిందే

ఓహో బంగారమా సింగారమ్మ
ఈ పక్కన తెలుపే ఎలా ఆ పక్కన తెలుపే ఎలా
ఏ పక్కన చూస్తూ ఉన్న తెల్లదనమే
ఈ తెల్లని మాయ అంతా చేసిందెవరయ్య అంటే
అర్ధం అయ్యిందే అది నీ నవ్వు మహిమే
ఓహో ఆహ

Oho Bangaramma song lyrics in English:

Hey girl girl girl girl, you look in so bright ye
Ujala white ye, nannu chesinavey kite ye
(Kite ae, kite ae, kite ae, kite ae)…

Oho bangaramma aha singaramma
Oho kehti hai kya dil ki dhadkan dhadkan
Ninne chusochaka netho matladaka
Ayyo chikatlaina maare telupuga telupuga

Ee pakkana telupe ela , aa pakkana telupe ela
Ye pakkana chusthu vunna telladaname
Ee tellani maya antha chesindevarayya ante
Ardam ayyindey adi nee navvu mahime, oho aha
O o o o oho, aha…

Kaaki kongayyinde eega hamsayyinde
Elephant yeddayipoindhey neevalla
Taare manchayyinde diesel milk ayyinde
Charcoal sugar ayipoyindey
Bhoolokame vellavasukundi
Aakasame tellaboyi choostumdi
Oho bangaramma aha singaramma…

Hey girl girl girl girl hey hey girl girl girl girl
When I see your bright eyes lookin into my face
Can I show you what you mean to me girl
Everything is so white and it feels alright
Will you will you stay with me girl

Hey tulli tulli padda ee nalla kalla pillani
Malli malli choodagaane
Hey malle poola velluvey jaaji poola jalluley
Munchinaayi amdagaadne

Hey girl girl girl girl, you lookin so bright ye
Ujala white ye, nannu chesinavey kite

Ee pai desamlona lede nalla dabbu
Motham change ayipoemdhey tellanga
Chala bagumdamma okate request amma
Magic na juttu pai vadhey
Paruvaniki tella kaamerlochi
Prathi daanini tella rangulona choopinde

Oho bangaramma singaramma
Ee pakkana telupe pilla
Aa pakkana telupe pilla
Ye pakkana chusthu vunna telladanamey
Ee tellani maya antha chesindevarayya ante
Ardam ayyindey adi nee navvu mahime, oho aha

______________

Song Credits:

పాట పేరు – బంగారమ్మ (Bangaramma)
చిత్రం – కొరియర్ బాయ్ కళ్యాణ్ (Courier Boy Kalyan)
గాయకులు – కార్తీక్ (Karthik), మేఘ (Megha)& శ్రీచరణ్ కస్తూరిరంగన్ (Sricharan Kasturirangan)
సాహిత్యం – అనంత శ్రీరామ్ (Anantha Sriram), శ్రీచరణ్ కస్తూరిరంగన్ (Sricharan Kasturirangan)
దర్శకుడు – ప్రేమసాయి (Premsai)
నటీనటులు – నితిన్ (Nitin), యామీ గౌతమ్ (Yami Gautam)
నిర్మాత – రేష్మ ఘటాల (Reshma Ghatala)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.