భం భం భో … భం భం భో …
భం భం భో … భం భం భో …
భం భం భో … భం భం భో …
భం భం భో … భం భం భో …
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
ఓం పరమేశ్వరా! పరా!!
ఓం నిఖిలేశ్వరా! హరా!!
ఓం జీవేశ్వరేశ్వరా! కనరారా!!
ఓం మంత్రేశ్వరా! స్వరా!!
ఓం యుక్తేశ్వరా! స్థిరా!!
ఓం నందేశ్వరామరా! రావేరా!!…
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
ఆకాశలింగమై ఆవహించరా,
ఢమ ఢమమని ఢమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా!
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా!!
భస్మం చేసేయ్! అసురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా!!
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా!!!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా!!
విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి అమృతమే కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా,
పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా!!
గ్రహణం నిధనం బాపరా
కాళహస్తి లింగేశ్వరా!
ప్రాణం నీవై ఆలింగనమీరా..
ఎదలో కొలువై హర హర ఆత్మ లింగమై నిలబడరా!
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర
ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!!
భం భం భో … భం భం భో …
భం భం భో … భం భం భో …
భం భం భో … భం భం భో …
భం భం భో … భం భం భో …
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ
అర్పింతుము శంకరా
______________
Song Credits:
సాంగ్ : శివ శివ శంకర (Shiva Shiva Shankara)
చిత్రం : డమరుకం (Damarukam)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
దర్శకుడు: శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy)
నిర్మాత: వెంకట్ (Venkat)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నటీనటులు: నాగార్జున (Nagarjuna), అనుష్క శెట్టి (Anushka Shetty), పి. రవిశంకర్ (P. Ravishankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.