Home » అలుపన్నది ఉందా -గాయం

అలుపన్నది ఉందా -గాయం

by Kusuma Putturu
581 views
alupannadhi vundhaa song lyrics gaayam

అలుపన్నది ఉందా

ఎగిరే అలకు,

ఎదలోని లయకు

అధుపన్నది ఉందా

కలిగె కలకు,

కరిగే వరకు

మెలికలు తిరిగే

నది నడకలకు

మరి మరి ఉరికే

మది తళపులకు

ల ల లల లలలల

అలుపన్నది ఉందా

ఎగిరే అలకు,

ఎదలోని లయకు

అధుపన్నది ఉందా

కలిగె కలకు

కరిగే వరకు

నా కోసమే చినుకై కరిగి

ఆకాశమే దిగద ఇలకు

నా సేవకే సిరులే చిలికి

దాసోహమే అనద వెలుగు

ఆరారు కాలాల అందాలు 

బహుమతి కావా

నా ఊహలకు

కలలను తేవా

నా కన్నులకు

లా లాలా లాలా లాలా లాలా

అలుపన్నది ఉందా

ఎగిరే అలకు,

ఎదలోని లాయకు

అధుపన్నాది ఉందా

కలిగె కలకు,

కరిగే వరకు

నీ చూపులే  తడిపే వరకు

ఏమైనదో నాలో వయసు

నీ ఊపిరే తగిలే వరకు

ఎటు ఉన్నదో మెరిసే సొగసు

ఏడేడు లోకాల ద్వారాలు 

తలపులు తేరిచె తరుణం కోరకు

ఎదురుగా నడిచే

తొలి ఆశలకు

ల ల ల ల లలలల

అలుపన్నది ఉందా

ఎగిరే    అలకు

ఎదలోని లయకు

అధుపన్నది ఉందా

కలిగె కలకు

కరిగే వరకు

మెలికలు తిరి గే 

నది నడకలకు

మరిమరి ఉరికె

మది తళపులకు

లా లా లాలా లాలా లాలా

మరిన్ని తెలుగు పాటల సాహిత్యం కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.