నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా…
నా వెంట నువ్వే
నమ్మేట్టు లేదే
ఈ చిన్ని హాయే
చేరిపైకు నువ్వే..
కథ కాదే కథ కాదే
నా ప్రేమే కథ కాదే
వదిలేయ్ దే వదిలేయ్ దే
మది నిన్నే వదిలేయ్ దే
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ దాచడమే సాగదులే
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ పంచడమే…
నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా…
మనమిట్టా మనసులు రెండూ
కలిపేస్తే ఏమౌతుందో
నేనిట్టా నీతో పాటు
అడుగేస్తే ప్రేమౌతుందో
నా తియ్యని ఏకాంతంలో
నీకు చోటిస్తునట్టు
ఎవ్వరికి చెప్పను అంటూ
వేస్తావా ఒట్టు
గడవద్దు గడవద్దు
ఈరోజే అస్సలు గడవద్దు
వెళ్లొద్దు వెళ్లొద్దు
ఈ నిమిషంలా వదిలెళ్లొద్దు
రావద్దు రావద్దు
ఈ దూరాలే ముద్దు
పోవద్దు పోవద్దు
నే నువ్వై పోవద్దు
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ దాచడమే సాగదులే
నిన్ను మరువడమే మరిచాలే
నిన్ను విడవడమే విడిచాలే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ పంచడమే….ఆ
నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా..
నీ పేరు నా ముద్దు పేరు
నా పేరు నీ ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు
మన పేరుగా..
_______________
Song Credits:
సాంగ్ : కథ కాదే (Katha Kaadhey)
చిత్రం – రెమో (Remo)
గాయకులు – అజేష్ అశోక్ (Ajesh Ashok) & శ్రీనిధి వెంకటేష్ (Srinidhi Venkatesh)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
లిరిక్స్ – శ్రీ మణి (Shree Mani)
దర్శకుడు – బక్కియరాజ్ కన్నన్ (Bakkiyaraj Kannan)
నటీనటులు – శివకార్తికేయన్ (Sivakarthikeyan), కీర్తి సురేష్ (Keerthi Suresh)
నిర్మాత – ఆర్ డి రాజా (Keerthi Suresh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.