ఎవరది ఎవరది ఎద గదిలో
తలపుల తలుపులు తెరిచినది
నిజమేనా.. నిజమేనా…
వెతికే ప్రాణమే ఎదురైనదా..
అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా….
అలనై మనసంచునా… ఇష్టంగా తల వంచనా..
నీ కోసం నీ కోసం… వేచుందే ఈ ప్రాణం
నిజమేనా.. నిజమేనా…
వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా… ఆ ఆ
లలలలా.. లలలలా
లలల లాల… లాల లాల లాలా లాలా లాలా లా
Extended version:
ఎవరది ఎవరది ఎద నదిలో
ఎదలను వరదను నింపినది
నిజమేనా.. నిజమేనా…
ఎగిసే జ్వాలగా మనసైనదా..
మనసుంటే చితిమంటే… తియ్యని ప్రేమలో విషమున్నదా….
బ్రతుకే ఎదురీతలో … ఓడిందే విధిరాతలో..
నీవల్లే నీవల్లే … కన్నీటి కార్గుటం
ఓ నిజమేనా.. నిజమేనా…
ఎగిసే జ్వాలగా మనసైనదా..
మనసుంటే చితిమంటే… తియ్యని ప్రేమలో విషమున్నదా….ఆ
Song Credits:
సాంగ్ | నిజమేనా (Nijamena) |
చిత్రం | సీత (Sita) |
గాయకులు | అనూప్ రూబెన్స్ (Anup Rubens), హరి చరణ్ (Hari Charan) |
దర్శకత్వం | తేజ (Teja) |
లిరిక్స్ | లక్ష్మీ భూపాల్ (Lakshmi Bhupal) |
నటీనటులు | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) |
దర్శకత్వం | తేజ (Teja) |
నిర్మాత | రామబ్రహ్మం సుంకర (Ramabrammam Sunkara) |
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.