Home » లైఫ్ ఇస్ ఏ రెయిన్బో (Life Is A Rainbow) సాంగ్ లిరిక్స్ – ఉన్నది ఒకటే జిందగీ

లైఫ్ ఇస్ ఏ రెయిన్బో (Life Is A Rainbow) సాంగ్ లిరిక్స్ – ఉన్నది ఒకటే జిందగీ

by Lakshmi Guradasi
0 comments
Life Is A Rainbow song lyrics Vunnadhi Okate Zindagi

ఎల్లో అంటే స్వేచ్ఛ
ఆరంజ్ అంటే ఆశ
బ్లూ అంటే సంతోషం
రెడ్ అంటే ఆవేశం
గ్రీన్ అంటే ప్రశాంతం
వయొలెట్ అంటే పంతం
ఇండిగో ప్రేమల సిద్ధాంతం
రంగులన్నీ చల్లిన కాగితం జీవితం….

లైఫ్ ఇస్ ఏ రెయిన్బో
రంగుల్లో రంగైపో
లైఫ్ ఐస్ ఏ రెయిన్బో
రంగుల్లో రంగైపో

Guys tonight I’m gonna introduce to you all
A beautiful voice
Who’s girl rock you
Ladies and gentleman
Please welcome Maha (maha)

మేఘంలాగా మొదలయ్యింది
నాలోని రాగం
గాలై వచ్చి కదిలించింది
ఓ తీపి స్నేహం

మేరుపయ్యింది ఉరుమయ్యింది
ఇన్నాళ్ల మౌనం
వానయ్యింది వరదయ్యింది
ఈ నటి గానం..

నా పాటె ఓ వానై వస్తే
మీరంతా ఓ వెలుగై ఉంటే
హే న పాటె ఓ వానై వస్తే
మీరంతా ఓ వెలుగై ఉంటే
వాన వెలుగు కలిసిన వేళ
ఆనందాల హరివిల్లే రాదా……

లైఫ్ ఇస్ ఏ రెయిన్బో
రంగుల్లో రంగైపో
లైఫ్ ఐస్ ఏ రెయిన్బో
రంగుల్లో రంగైపో

హా మాటే తీయని పాటవుతుంది
స్వరమే తోడుంటే
భాదే చివరికి బలమౌతుంది
చెలిమి తోడుంటే

హోం కడలే ఎగసే అలలౌతుంది
కలలే తోడుంటే
కలలే కంటే నిజమౌతుంది
తపనే తోడుంటే

నమ్మకమే నీతోడై ఉంటె
అరే నిమిషాలన్నా నిచ్చెన కావా
హూ హూ నమ్మకమే నీతోడి ఉంటె
అరే నిమిషాలన్నీ నిచ్చెన కావా
చిరునవ్వే నీ తోడై ఉంటె
నీ చిరునామా హరివిల్లే కాదా

లైఫ్ ఇస్ ఏ రెయిన్బో
రంగుల్లో రంగైపో
లైఫ్ ఐస్ ఏ రెయిన్బో
రంగుల్లో రంగైపో

_______________________

సినిమా పేరు: ఉన్నది ఒకటే జిందగీ (Vunnadi Okate Zindagi)
పాట పేరు: లైఫ్ ఇస్ ఏ రెయిన్బో (Life Is A Rainbow)
నిర్మాత: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
దర్శకుడు: కిషోర్ తిరుమల (Kishore Tirumala)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గాయకులు: యాజిన్ నిజార్ (Yazin Nizar) & ప్రియా హిమేష్ (Priya Himesh)
లిరిక్స్: చంద్రబోస్ (Chandrabose)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.