Home » Nayanam Song Lyrics | It’s Complicated

Nayanam Song Lyrics | It’s Complicated

by Nikitha Kavali
0 comments
Nayanam Song Lyrics It's Complicated

డీజే టిల్లు సినిమా తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో మన స్టార్ బాయ్ (STAR BOY) సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లు తర్వాత దాని సీక్వెల్ గా వచ్చిన టిల్లు 2 కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ టిల్లు స్టోరీల తర్వాత ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ ఇంకో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు అదే ఇట్స్ కంప్లికేటెడ్ (IT’S COMPLICATED). ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం ఫిబ్రవరి 4 నా విడుదల చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

నయనం పాట

ఈ సినిమాకి సంబందించిన నుండి చిత్ర బృందం ఫిబ్రవరి 5న నయనం అనే పాటను విడుదల చేసింది. స్మూత్ మెలోడీ తో సాగె ఈ పాటని పూజాం కోహ్లీ మరియు వీణ ఘంటసాల పాడగా అనంత్ శ్రీకర్ లిరిక్స్ రాసారు. నయనం పాట లిరిక్స్ ఇక్కడ ఉన్నాయి పాడేయండి.

నయనం సాంగ్ లిరిక్స్ తెలుగు లో

మనసే మౌనంగా పిలిచే క్షణం
నువ్వే నా మదిలో నిలిచే వరం
నా శ్వాసే నువ్వే
నాలోనే నువ్వే
నయనం నీ చూపే మధురం
అధరం చిరు గమకం
మధురం
నయనం నీ చూపే మధురం
అధరం చిరు గమకం
మధురం

నీ మాటలే నా మాటగా
అనిపించే లే తెలుసా
ప్రతి క్షణం నీ తోడుగా
ఉంటానుగా సఖియా
ఏదనే గిల్లి పోకే అసలు
నా మనసే నిన్ను కోరెనే
కోరిన నిన్ను మనసు చేరి
నా ప్రేమను నీకు తెలిపెనే

మనసే మౌనంగా పిలిచే క్షణం
నువ్వే నా మదిలో నిలిచే క్షణం
నా శ్వాసే నువ్వే
నాలోనే నువ్వే
నయనం నీ చూపే మధురం
అధరం చిరు గమకం
మధురం

Nayanam Song Lyrics In English

Manase Mounamga Piliche Kshanam
Nuvve Naa Madhilo Niliche Varam
Naa Swase Nuvve
Naalone Nuvve
Nayanam Nee Choope Madhuram
Adharam Chiru Gamakam
Madhuram
Nayanam Nee Choope Madhuram
Adharam Chiru Gamakam
Madhuram

Nee Maatale Naa Maataga
Anipinchele Thelusa
Prathi kshanam Nee Thoduga
Untanugaa Sakhiyaa
Yedhane Gilli Poke Asalu
Naa Manase Ninnu Korina
Korina Ninnu Manasu Cheri
Naa Premanu Neeku Thelipene

Manase Mounamga Piliche Kshanam
Nuvve Naa Madhilo Niliche Kshanam
Naa Swase Nuvve
Naalone Nuvve
Nayanam Nee Choope Madhuram
Adharam Chiru Gamakam
Madhuram

Song Credits:

పాట: నయనం (Nayanam)
చిత్రం: ఇట్స్ కాంప్లికేటెడ్ (It’s Complicated)
గానం: పూజాం కోహ్లీ (Poojan Kohli), వీణ ఘంటసాల (Veena Ghantasala)
లిరిక్స్: అనంత్ శ్రీకర్ (Ananth Sreekar)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల (Sri Charan Pakala)
దర్శకుడు: రవికాంత్ పేరెపు (Ravikanth Perepu)
నిర్మాత: సురేష్ ప్రొడక్షన్స్ (Suresh Productions)
నటులు: సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), శ్రద్ధా శ్రీనాథ్ (Sraddha Srinath), షాలిని వడ్నీకట్టి (Shalini Vadnikatti), శీరత్ కపూర్ (Seerath Kapoor), తదితరులు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.