గిలి గిలి గా గిల్ గిల్లింత గా
తొలి తొలి గా గా
గిలి గిలి గా గిల్ గిల్లింత గా
తొలి తొలి గా ఏదో ఇదిగా
జిలి బిలి గా జిల్ జిళ్లంది గా
ఓళ్ళంతా ఓ తుళ్లింతగా
బేబీ మేర దిల్ కా తుకుడా
బేబీ మోహబాత్ కా ముకుడా
బేబీ గర్మీ కా తండా
ఆ ఆ ఆ ఆ
యో యో నా బంగారు కొండా
యో యో తెగ నచ్చిన ఫ్రెండా
యో యో తు లవ్ క ఫండా
ఆ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
తో యేః టెల్ మీ టెల్ మీ
తార తార బోలీగ బం బం బార
మాటలన్నీ మాయమయ్యే
నిన్ను చేరిన వేళలో
కాలమంతా నిలిచి పోయే
నువ్వు చేసిన మాయలో
అదృష్టం పట్టిందిలే
నీవల్లే నా లైఫ్ కే
ఆనందం తెలిసిందిలే
ఈరోజే నా గుండెకే
ఉల్లే ఉల్లల్లే లల్లల్లాయిలాయియే
ఉల్లే ఉల్లల్లాయియే
బేబీ మేర దిల్ కా తుకుడా
బేబీ మోహబాత్ కా ముకుడా
బేబీ గర్మీ కా తండా
ఆ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
కామన్ జంప్ అండ్ షూట్
వాయిలే యూ డాన్స్ అబౌట్
ఐయామ్ గొన్న రాక్ ది హౌస్
అండ్ ఫ్రీక్ యూ అవుట్
యూ గొన్న కం కం కం కం
నెవెర్ టూ ఏ స్లిప్పురీ స్లయిడ్
ఐయామ్ గొనె లెట్ యూ
బీ సాటిస్ఫైఎడ్ అండ్ లవ్ టూ రైడ్
మరపురాని తలపు నీవై
తరలి రావా హాయిగా
పెదవి మీద చిన్ని నవ్వై
ఉండి పోవా తోడుగా
నాకోసం పుట్టావని
నీ ప్రేమే చెప్పిందిలే
మనసంతా నువ్వేనని
నా శ్వాసే అంటోంది లే
ఉల్లే ఉల్లల్లే లల్లల్లాయిలాయియే
ఉల్లే ఉల్లల్లాయియే
యో యో నా బంగారు కొండా
యో యో తెగ నచ్చిన ఫ్రెండా
యో యో తు లవ్ క ఫండా
ఆ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
ఉ ఆ ఆ ఉ ఆ ఆ ఆ
ఉ ఆ ఆ ఉ ఉ ఆయియే
గిలి గిలి గా..
_____________________
సాంగ్ – గిలి గిలిగా (Gili Giliga)
సినిమా పేరు: దేశముదురు (Desamuduru)
నిర్మాత: డి.వి.వి. దానయ్య (D.V.V. Danayya)
దర్శకుడు: పూరి జగన్నాధ్ (Puri Jagannadh)
నటీనటులు : అల్లు అర్జున్ (Allu Arjun), హన్సిక మోత్వాని (Hansika Motwani)
సంగీత దర్శకుడు: చక్రి (Chakri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .