Home » Dhak Dhak Song Lyrics: Uppena

Dhak Dhak Song Lyrics: Uppena

by Nikitha Kavali
373 views
Dhak Dhak Dhak Song Lyrics Uppena

ఈ పాటలో ఆసి మరియు బెబమ్మ ప్రేమలో పడిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు ఎదురైనప్పుడు తమ మనసులు ఎలా పులకిస్తాయో వివరిస్తుంది. ప్రేమలో పడినపుడు ఎదురయ్యే ఆ తొలికంపనులను చాలా చక్కగా, హృద్యంగా చూపించే పాట ఇది. “ధక్ ధక్ ధక్” అనే పదాలే ప్రేమికుల హృదయ స్పందన ఎంత వేగంగా, ఉల్లాసంగా మారిందో తెలియజేస్తుంది.

నువ్వు నేను ఎదురైతే
ధక్ ధక్ ధక్
మనసు మనసు దగ్గరైతే
ధక్ ధక్ ధక్

ఆశలు అలలై పొంగుతుంటే
ధక్ ధక్ ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే
ధక్ ధక్ ధక్

ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్

చూపుల పిలుపులు మోగుతుంటే
ధక్ ధక్ ధక్
మాటలు గొంతులో ఆగుతుంటే
ధక్ ధక్ ధక్

గుండెకు చెమటలు పడుతుంటే
ధక్ ధక్ ధక్
ముందుకు వెనుకకు నెడుతుంటే
ధక్ ధక్ ధక్

ఊపిరి మొత్తం ఉపెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్

చీటికీ మాటికీ గురుతొస్తే
మిగతావన్నీ మరుపోస్తే
కాలానికి ఇక పరుగోస్తే
ఆలోచనలకు దరువొస్తే

ఊపిరి మొత్తం ఉప్పెనైతే
ధక్ ధక్ ధక్ ధక్ ధక్

పాట: ధక్ ధక్ ధక్
చిత్రం: ఉప్పెన
గాయకులూ: కైలాష్ ఖేర్
సాహిత్యం: శ్రీమణి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
దర్శకుడు: బూచి బాబు సన
నటి నటులు: పంజా వైష్ణవ తేజ్ (Panja Vaishav Tej), కృతి శెట్టి (Krithi Shetty), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), తదితరులు.

Eswara Parameswara Song Lyrics Uppena

Silaka Silaka Song Lyrics Uppena

Sandramlona Neerantha song Lyrics Uppena

Ranguladhukunna Song Lyrics Uppena

Nee Kannu Neeli Samudram Song Lyrics Uppena

jala Jala Jalapatham Song lyrics Uppena

Ninne Naa Ninne Song Lyrics Uppena

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.