Home » నిజం చెప్పు నేనంటే (Nijam cheppu nenante) సాంగ్ లిరిక్స్ – దరువు (Daruvu)

నిజం చెప్పు నేనంటే (Nijam cheppu nenante) సాంగ్ లిరిక్స్ – దరువు (Daruvu)

by Manasa Kundurthi
1.2K views
Nijam cheppu nenante song lyrics Daruvu

నిజం చెప్పు నేనంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనంటేఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం

ఏ నాలో నువ్వు ఎం చూసి నాకు పడిపోయావే
ఏమోగానీ చూడంగానే నచ్చేసావు నువ్వు
కత్తిలాంటి అందగాళ్ళు సందుకోక్కడుంటాడే
మీసాలే మెలివస్తే నీల ఉండేదెవ్వడే

నిజం చెప్పు నేనంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనంటే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం

ఏమాటి మాటికిట్టే ముంచుకొచ్చే కోపం
ఆ ముక్కుమీద కోపమెర నీకు భలే అందం
ముద్దు ముచ్చట తెలీదమ్మో నాది అదోలోకం
ఒక్క చిన్న టచ్ ఇస్తే అదే నాకు స్వర్గం

పనిమాల పనులుమాని చెయ్యలేనే గారం
అందుకని తగ్గిపోదు వున్నా మమకారం
సిరాకు వచ్చిందంటే శివాలెత్తేస్తానే
మొగుడెంత తిడుతున్న ఆడాళ్లకు హాయే

నిజం చెప్పు నేనంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనంటే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం

దారి తెన్నూ లేనే లేని గాలిపటం నేను
లైఫ్ లాంగు దారం లాగ పట్టుకుంటా నిన్ను
ముందు ఎనక ఎవడు లేని సోలో బతుకు నాదే
తోడు నీడ నేను నాగా నీకా భయం లేదే

నేనేమో బేవార్సు నాదంతా రివర్సు
ఇంత మంచి మనసు ముందు అవన్నీ మైనస్సు
నాకు తెల్వకడుగుతున్న నాలో ఇంకేం నచ్చాయి
చెవిలో చెబుతాగా ఇంకా దగ్గరకొచ్చేయ్

నిజం చెప్పు నేనే అంటే నీకు ఎంత ఇష్టం
ఆకాశం ఎంతుందో అంతకన్నా ఇష్టం
ఇంకా చెప్పు నేనాన్టే ఎందుకంత ఇష్టం
మాటల్లో చెప్పలాంటే చాలా చాలా కష్టం
ఏ నాలో నువ్వు ఎం చూసి నాకు పడిపోయావే
ఏమోగానీ చూడంగానే నచ్చేసావు నువ్వు
కత్తిలాంటి అందగాళ్ళు సందుకోక్కడుంటాడే
మీసాలే మెలివస్తే నీల ఉండేదెవ్వడే

___________________

సాంగ్ : నిజం చెప్పు (Nijam Cheppu)
చిత్రం: దరువు (Daruvu)
గాయకులు: నరేష్ అయ్యర్ (Naresh Iyer), సంగీత (Sangeetha)
నటీనటులు : రవితేజ (Ravi Teja), తాప్సీ పన్ను (Taapsee Pannu)
సంగీత దర్శకుడు: విజయ్ ఆంటోని (Vijay Antony)
గీత రచయిత: భాస్కరభట్ల రవి కుమార్ (Bhaskarabhatla Ravi Kumar)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.