వాకింగ్ స్లోమో
మనసులో శోకం
హేయ్ మై గోల్డెన్ స్పారో
హేయ్.. హేయ్..
మామ.. మామ కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు భాజా పిప్పి డుమ్ము
మెల్లో మాలతో పెట్టెయ్ రింగు
గోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌ
నువ్వులేని లైఫు హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరో
సింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరో
కపుల్ కపుల్ గోల్-లు
నే సింగిల్ గున్న గర్ల్-లు
హేయ్ .. సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు
హేయ్.. చక్కని చుక్కని నేను ఒక్క చూపుతో పడేస్తాను
హేయ్ టెక్కుల ట్రిక్కుల జాను
నే మిల మిల మూను
గోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌ
నువ్వులేని లైఫు హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరో
సింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరో
హేయ్..ఆ..హా..హేయ్..
ఆ..హా..హేయ్…
ఆ..హా..హేయ్…
ఆ..హా..
అరె అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి
అమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మాయి
చేసిన మాయకి హార్ట్ నిల్లోయి నిల్లోయి
నిల్లోయి నిల్లోయి నిల్లోయి అమ్మాయి అమ్మాయి
క్యూట్ అమ్మాయి చేసిన మాయకి హార్ట్ నిల్లోయి
చుట్టూ ముట్టి ఇట్టు ఉక్కిరి బిక్కిరి
చేస్తదని ఓ థాట్
అది నవ్వితేనే ఇంకా చేటు
అరే ఎక్సములో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే
నువ్వు ఎక్స్ అయితే ఆనందమే నాతోటి లేదే
అరే ఎక్సములో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదే
నువ్వు ఎక్స్ అయితే ఆనందమే నాతోటి లేదే
ఏం అయింది
మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్లిపోయే ఆ రాశి
ప్రాణమంతా తోడేసి సోకుల సుందరి టేక్ ఇట్ ఈజీ
స్వీటు హెర్ట్-టే నీకోసమే కొట్టుకుంది
నిన్నే లోన పెట్టుకుంది
క్వైట్ గా…. టైట్ గా..
హేయ్ నిన్నే ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూవుంది
స్టారి నైటుల్లో నీ స్టోరీ టైటిల్ ని
మరిచి పోవోద్దే ముంచేయొద్దే
నేనే పోయేట్టు ఏదే నా డ్యూయేట్టు
ఎంతో వెతికానే హ్యాండివోద్దే
చెప్పారా చెప్పారా ఓకే
నాక్కున్నవీ అన్నీ నీకే
కన్నులు కన్నులు లాకే
మూడు ముళ్ళేయి నాకే
వెన్నెల వెన్నెల ఫ్లాషే
నీ చూపుకి నేనింకా క్రాషే
మెల్లగా మెల్లగా రాసే
కథ అయింది ఫినీషే
గోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌ
నువ్వులేని లైఫు హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరో
సింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరో
మామ.. మామ కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు భాజా పిప్పి డుమ్ము
మెల్లో మాలతో పెట్టెయ్ రింగు
గోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌ
నువ్వులేని లైఫు హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరో
సింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరో
____________________
సినిమా : జాబిలమ్మ నీకు అంతకోపమా (Jabilamma Neeku Antha Kopama)
సింగర్ పేరు: అస్విన్ సత్య (Aswin Satya), సుధీష్ శశికుమార్ (Sudheesh Sasikumar), సుబ్లాషిని (Sublahshini)
సంగీత దర్శకుడు: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
లిరిక్స్ : రాంబాబు గోసాల (Rambabu Gosala)
నటీనటులు: పవిష్ (Pavish), అనిఖా సురేంద్రన్ (Anikha Surendran), ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier),
దర్శకుడు: ధనుష్ (Dhanush)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.