Home » నా మది పువ్వది – తిరు

నా మది పువ్వది – తిరు

by Vinod G
0 comment

నా మది పువ్వది
వాడిపోతూ ఉన్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

నిన్ను తలుచుకు మతి చెడిపోను
దేవుడా అని దిగులైపోను
పైకి బాధగా కనపడనీ
మనసు పగిలిన మనిషినిలే

నా మది పువ్వది
వాడిపోతూ వున్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

నిజమే నాదేలే పాపం
అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం
మనసే నాలోని లోపం
కనుకే గుండెల్లో మిగిలే గాయం

నీడే ఇక లే దులే
నా లోకం చీకట
మాటే తెగి రాదులే
మోనాలు దాటగా

తప్పంతా నాదే పిల్లా
నీ ప్రేమకొట్టే జల్లా

నా మది పువ్వది
వాడిపోతూ వున్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినది

నిన్ను తలుచుక మతి చెడిపోను
పైకి బాధగ కనపడనీ
దేవుడా అని దిగులైపోను
మనసు పగిలిన మనిషినిలే

నా మది పువ్వది
వాడిపోతూ వున్నదీ
చిన్నది చెయ్ విడి
చిత్రహింసే అయినదీ

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment