Home » బ్యాచిలర్స్ (Bachelors) సాంగ్ లిరిక్స్ – మజాకా (Mazaka) | TeluguReaders

బ్యాచిలర్స్ (Bachelors) సాంగ్ లిరిక్స్ – మజాకా (Mazaka) | TeluguReaders

by Manasa Kundurthi
916 views
Bachelors Anthem song lyrics Mazaka

హే స్టేటస్ సింగిలే అయ్యో
పార్టనర్ దొరకట్లే అయ్యో
ఒంటరి ముచ్చట్లే అయ్యో. అయ్యాయో

కూకింగ్ తప్పట్లే అయ్యో
వాషింగ్ నచ్చట్లే అయ్యో
దుప్పట్లు నిండట్లే అయ్యో అయ్యాయో

ఎన్నాళ్ళి ఏజ్ బారు ఏకాంతం
భార్య లేని బాగోతం
పాడు శని ఏమ్ జేస్తాం

స్టిల్ మేము బ్యాచిలర్సే
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్ మేము బ్యాచిలర్సే
పిల్ల పీచు ఊసే లేదే
హేయ్ ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీచు ఊసే లేదే

ఆకలేస్తే ముద్దలు పెట్టి
ముద్దులు పెట్టే పిల్లేది
లేటుగోస్తే తలుపులు తీయని తింగరి బుల్లేది

సండే పూట తాను నేను
సంతకు పోయే థ్రిల్లేది
హాలిడే కి సోలో ట్రిపు ఎట్లా ఎల్లేది

బర్త్ డేలు వచ్చి పోతున్నాయి
వైట్ హైర్సు తొంగి చూస్తున్నాయి
కన్నెత్తి ఇంకా నా ఫేసు వంకా
చూడదు ఏ అమ్మాయి

జంట లెన్నో కళ్ళ ముందున్నాయి
నన్ను చూసి నవ్వుకుంటున్నాయ్
పాడు యవ్వనం పండి పోయేలోపే
మోగుదా నా సన్నాయి

స్టిల్ మేము బ్యాచిలర్సే
జోడు పాడు లేనే లేదే
ఇంకా మేము బ్యాచిలర్సే
ఈడు జోడు జాడే లేదే

స్టిల్ మేము బ్యాచిలర్సే
పిల్ల పీచు ఊసే లేదే
హేయ్ ఇంకా మేము బ్యాచిలర్సే
వాట్ టూ సే

జోడు పాడు లేనే లేదే
ఈడు జోడు జాడే లేదే
పిల్ల పీచు ఊసే లేదే

_______________________

సాంగ్ – బ్యాచిలర్స్ సాంగ్ (Bachelors Anthem)
చిత్రం – మజాకా (Mazaka)
సంగీతం – లియోన్ జేమ్స్ (Leon James)
గాయకులు – ధనుంజయ్ సీపాన (Dhanunjay Seepana)
సాహిత్యం – సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra Ramajogayya Sastry)
కొరియోగ్రాఫర్ – రఘు మాస్టర్ (Raghu Master)
నటీనటులు – సందీప్ కిషన్ (Sundeep Kishan), రావు రమేష్ (Rao Ramesh),
దర్శకత్వం – త్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.